Small kid Dub Smash with Sivagami Dialogues Viral

Small kid dub smashes with powerful dialogues

Baahubali Sivagami, Sivagami Dailogues, Kid Sivagami Dubsmash, Sivagami Sivagamai Dailogue Kattappa Husband Sivagami, Sivagami Kattappa Ad, Kattappa Sivagami Royal Couple, Sivagami Dub Samsh, Baahubali 2 Dub Smash, Pothys Ad, Pothys Ramya Krishna Sathyaraj, Sathyaraj Ramya Krishna New Ad, Sivagami Kid, Kid as Sivagami, Telugu Kid Dub Smashes

Kid Dub Smash with Baahubali 2 fame Sivagamai Dailogues is going Viral on YouTube. This baby appeared in that powerful lady's attire also. Satyaraj appears in a Shopping Mall ad along with Ramyakrishna.

శివగామి డైలాగులతో అదరగొట్టిన చిన్నారి

Posted: 05/01/2017 09:30 AM IST
Small kid dub smashes with powerful dialogues

బాహుబలి రెండు పార్ట్ లలో కలిపి పవర్ ఫుల్ రోల్ ఏదైనా ఉందీ అంటే అది ఒక్క శివగామియే. రాజమాతగా కథను మొత్తం మలుపు తిప్పే పాత్రలో రమ్యకృష్ణ చేసిన రోల్ అద్భుతం. కేవలం డైలాగ్ డెలివరీతోనే కాదు, కళ్ల తోనే పలికించిన హవభావాలను పలికించిన ఈ సీనియర్ నటి కెరీర్ లో ది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. 

ఇక ఇక్కడ ఓ చిన్నారి డబ్ స్మాష్ లో శివగామి డైలాగులతో విరుచుకుపడుతుంది. నిండా ఐదేళ్లు కూడా ఉంటాయో లేదో తెలీదుగానీ వేషాధారణతోసహా శివగామిని దించేసింది. డైలాగ్ డెలివరీ లో లిప్ సింక్ కాస్త మిస్సయినప్పటికీ ఎమోషన్స్ ను మాత్రం అలాగే ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ బుల్లి శివగామి వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

 

ఇక బానిసగా ఉన్న కట్టప్ప ఏకంగా శివగామి ఒంటి మీదే చేతులేసే స్థాయికి వెళ్లిపోయాడు. అగండీ అది మీరూ అనుకునేలా కాదు. బాహుబలి క్రేజ్ ను ఎలా వాడుకుంటున్నారో తెలియజేసే మరో చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఈ సినిమాలో సత్యరాజ్, రమ్యకృష్ణ జంటగా ఓ యాడ్ ను రూపొందించింది ప్రముఖ వస్త్ర కంపెనీ. కట్టప్ప, శివగామి రాజ జంటగా చేసిన ఆ వీడియో కూడా హల్ చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Sivagami  Dub Smash  Video Viral  

Other Articles