Baahubali The Conclusion First Week Total Collections

Baahubali 2 first week collections

Baahubali he Conclusion, Baahubali 2, Baahubali 2 !st Week Collections, Baahubali The Conclusion Week Collections, Baahubali 2 7 Days Collections, Baahubali 2 Collections, Baahubali 2 Worldwide Collections, Indian Biggest Blockbuster Movie, Baahubali 2 860 Crores

Baahubali The Conclusion World Wide Total Collections. Grosses Rs 860-cr at Worldwide Box Office in 7 Days, becomes Biggest Indian Blockbuster of all time.

బాహుబలి-2 .. 7 రోజల కలెక్షన్లు

Posted: 05/05/2017 04:17 PM IST
Baahubali 2 first week collections

బాహుబలి రెండో ఎపిక్ పార్ట్ హిస్టారికల్ పరుగులు పెడుతోంది. సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా వారం అవుతుండటంతో కలెక్షన్ల విషయంలో మార్పులు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచించేందుకు స్కోప్ లేకుండా పోయింది. ఇప్పటికీ ఫుల్ రన్ ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతుండటం విశేషం.

118 కోట్ల షేర్ తో తెలుగు రాష్ట్రాల్లో , ముఖ్యంగా ఆరో రోజు కూడా 9.25 కోట్ల కలెక్షన్ల రాబట్టగా, ఓపెనింగ్ రోజు కూడా కొన్ని చిత్రాలు ఈ స్థాయి అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. నైజాంతో పోటీగా ఉత్తరాంధ్రలో వసూలు రాబట్టం విశేషం. హిందీ వర్షన్ ఇప్పటిదాకా 245 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా ఇప్పటిదాకా గ్లోబల్ వైడ్ గా 860 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లోనూ సుమారు 200 కోట్ల పైగానే వసూలు చేసినట్లు ట్రేడ్ అనాలసిస్టులు చెబుతున్నారు.

ఈ వీకెండ్ లో కూడా పెద్దగా చిత్రాలు లేకపోవటం, తెలుగులో రిలీజ్ అయిన బాబు బాగా బిజీకి వీక్ టాక్ రావటంతో దేశం మొత్తం బాహుబలి మేనియా మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు...

నైజాం - 35,73,20,011
సీడెడ్ - 21,00,00,000
నెల్లూరు - 4,57,00,000
గుంటూరు - 11,95,00,000
కృష్ణా - 8,39,35,843
వెస్ట్ - 9,29,43,399
ఈస్ట్ - 11,97,00,000
ఉత్తరాంధ్ర - 15,12,85,908

Total 1st week AP & TG Share - 118.04cr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  One Week Collections  World Wide  

Other Articles