Baahubali 2 Hindi version beats Dangal

Baahubali 2 bollywood highest grosser

Baahubali 2, Baahubali 2 Dangal, Baahubali 2 India, Baahubali 2 Tamil Version, Baahubali 2 Movie, Baahubali 2 Rajanikanth Enthiran, Baahubali 2 Kollywood, Baahubali 2 Bollywood Movie, Baahubali 2 400 Crores, Baahubali 2 500 Crores, Baahubali 2 Highest Collections

Hindi version of Baahubali 2 beats lifetime earnings of Dangal. Baahubali 2 to beat Rajinikanth's Enthiran in Tamil Nadu

అఫీషియల్: బాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ బాహుబలి-2

Posted: 05/12/2017 06:05 PM IST
Baahubali 2 bollywood highest grosser

ఒక సౌత్ సినిమా, అది కూడా టాలీవుడ్ సినిమా బాలీవుడ్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా అఫీషియల్ గా నిలిచింది. 387 కోట్ల కలెక్షన్లతో అమీర్ ఖాన్ దంగల్ ఈ లిస్ట్ లో ఇప్పటిదాకా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, కేవలం రెండంటే రెండు వారాల్లోనే బాహుబలి-2 392 కోట్లు సాధించేసింది.

గురువారం ఈ చిత్రం సాధించిన కలెక్షన్లు 17 కోట్లు. శుక్రవారం మరో 15-20 కోట్లు సాధించినా ఈజీగా 400 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఓ తెలుగు సినిమా ఈ రేంజ్ లో ప్రభంజనం సృష్టించటం బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

ఫుల్ రన్ లోనే 500 కోట్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తుండగా, ఖాన్ త్రయానికి అది మున్ముందు పెద్ద టార్గెట్ గానే మారే అవకాశం ఉంది. ఇక తమిళ్ లో హయ్యెస్ట్ కలెక్షన్లతో కోలీవుడ్ లో ఇప్పటిదాకా హయ్యోస్ట్ గా ఉన్న ఎంతిరన్(రోబో) లైఫ్ టైం రికార్డులను బద్ధలుకొట్టేందుకు సిద్ధంగా ఉంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Hindi Version  Dangal Collections  400 Crores  

Other Articles