Nikhil Keshava Movie Censor Completed

Can keshava stop baahubali 2 collections

Keshava, Keshava Censor, Keshava Censor Report, Keshava Censor Talk, Keshava Censor Report, Nikhil Kesava Movie, Keshava Telugu Movie, Keshava Movie Review, Nikhil Keshava Movie, Keshava Baahubali 2, Nikhil Keshava Baahubali 2, Keshava Blockbuster

Keshava Movie Censor Completed got U/A. Can Nikhil's Movie Amazingly withstands 'Baahubali 2' Storm.

కేశవ.. బాహుబలికి బ్రేకులు వేస్తాడా?

Posted: 05/15/2017 03:45 PM IST
Can keshava stop baahubali 2 collections

యంగ్ హీరో నిఖిల్ తన లేటెస్ట్ థ్రిల్లర్ కేశవతో ఆకట్టుకునేందుకు ఈ వారం మన ముందుకు రాబోతున్నాడు. స్వామి రారా, దోచెయ్ చిత్రాల దర్వకుడు సుధీర్ వర్మ డైరక్షన్ లో రూపొందించబడ్డ ఈ రివెంజ్ డ్రామా ఫస్ట్ లుక్, టీజర్ తో ఆసక్తి క్రియేట్ చేయగా, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇక ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికెట్ తో ప్రైడే రిలీజ్ కు సిద్ధంఅయ్యింది. సెన్సార్ బోర్డ్ నుంచి అందుతున్న టాక్ ప్రకారం సినిమా ష్యూర్ బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్లాట్ తో సినిమాను సుధీర్ తెరకెక్కించాడని బోర్డు సభ్యులు ప్రశంసించారు. జస్ట్ 3 కోట్ల బడ్జెట్ తో తెరకిక్కిన ఈ చిత్రం ఆ టాక్ గనక నిజంగా సంపాదిస్తే మాత్రం సమ్మర్ లో కలెక్షన్లు కుమ్ముకోవటం ఖాయం.

 

ఇప్పటికే బాహుబలి ది కంక్లూజన్ అప్రతిహాసంగా కలెక్షన్లతో దూసుకుపోతూ వారాంతం వరకు 1500 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది. వేరే చిత్రాలు లేకపోవటంతో బాహుబలి కే రిపీట్ గా వెళ్తున్న ఆడియన్స్ కేశవ హిట్ బొమ్మగా నిలిస్తే మాత్రం ఆటోమేటిక్ గా అటువైపు వెళ్లే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Keshava Movie  Censor Report  

Other Articles