Nani Ninnu Kori Adiga Video Song Released

Nani ninnu kori song released

Nani Ninnu Kori Song, Adiga Adiga FUll Song, Adiga Song, Adiga Full Visdeo Song, Adiga Adiga Song, Nani Adiga Video Song, Ninnu Kori Movie, Ninnu Kori Movie Song

Nani Ninnu Kori Promotional Song Released. Adiga Song with Beautiful Lyrics and visual highlight in song. Nani impress with new look.

నాని అడిగా... ఫుల్ సాంగ్ రిలీజ్

Posted: 05/27/2017 06:08 PM IST
Nani ninnu kori song released

నేచుర‌ల్ స్టార్ నాని సింగర్ గా మారిపోయాడు. అలా అని పాట పాడాడు అనుకోకండి. జస్ట్ వీడియో సాంగ్ లో అలా నటించాడంతే. కొత్త సినిమా నిన్ను కోరి కోసం మొన్న అడిగా. అడిగా.. సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసిన టీం ఇప్పుడు ఏకంగా వీడియో ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

లవ్ ఫెయిల్యూర్ సింగర్ గా నాని పాడిన పాట ఎంతో ఆకట్టుకుంది. గోపీసుందర్ మ్యూజిక్ కు లిరిక్స్ ఫర్ ఫెక్ట్ గా సింక్ కావటం, విజువల్ గా కూడా బాగుండటం, అన్నింటికి మించి నాని లుక్ ఫ్లస్ గా మారాయి. శ్రీరామ్ పాడిన ఈ పాట‌ తన కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ అంటున్నాడు నాని.

 

డెబ్యూ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూన్ 23న విడుద‌ల కానుంది. ఇందులో నివేదా థామస్ కథానాయికగా నటిస్తుండ‌గా, ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Ninnu Kori Movie  Adiga Adiga Song  

Other Articles