Model Gaanam Nair Missing in Chennai

Filmmaker gaanam nair missing since last 4 days

Chennai Model Ganam Nair, Ganam Nair Missing, Ganam Nair, Death, Ganam Nair Case, Ganam Nair Mystery, Malayalam Model Ganam Nair, Ganam Nair Parents, Model Missing Case, Chennai Model Death, Chennai Model Missing

Chennai Model Ganam Nair Missing since last 4 days. Gaanam, left for work on her black Honda Activa on May 26. But didn't return. Police say they are probing the case from every angle.

మోడల్ గానమ్ నాయర్ మిస్సింగ్.. హత్య?

Posted: 05/29/2017 10:50 AM IST
Filmmaker gaanam nair missing since last 4 days

చెన్నైలో ఓ మోడల్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ గానమ్ నాయర్ గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన కేసు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. గానమ్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటుంది. ఆమె కెరీర్ కోసం చెన్నై లో ఉంటోంది.

28 ఏళ్ల గానమ్ విరుగంబక్కమ్ లో ఉంటున్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని మే 26న తండ్రికి ఫోన్ చేసి చెప్పి వెళ్లింది. అలా వెళ్లి నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ లభించలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసి ఉండటంతో చెన్నైలోని కేకే నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే విరుగంబక్కమ్ నుంచి ఆమె నన్ గంబక్కమ్ కు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది.

ఆమె ఫోన్ కాల్స్ రికార్డులను పరిశీలిస్తున్నామని... ఆమె స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రేమ కోణంతోపాటు ఆమెను హత్య చేశారా? అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai Model  Ganam Nair  Missing Case  

Other Articles