Mrs Bunny share Allu Boys Kiss Photo

Allu arjun kisses to his son allu ayaan

Allu Arjun, Allu Arjun Son Ayaan, Allu Ayaan, Allu Arjun Allu Ayaan, Allu Arjun Kiss Ayaan, Allu Boys Photo, Allu Arjun Family, Allu Arjun Kiss Son, Gudilo Madilo Video Song Promo, Bunny Kiss Son, Bunny Gudilo Madilo Video, Allu Arjun Allu Ayaan, Mrs Bunny Share Son Photo

Allu Arjun Kiss Son Allu Ayaan. Wife Sneha Reddy shares that Adorable photo with Allu Boys Tagline. DJ Second Song Gudilo Video Promo Released.

అల్లు బాయ్స్ ముద్దుల కహానీ

Posted: 05/30/2017 08:42 AM IST
Allu arjun kisses to his son allu ayaan

మన హీరోలు షూటింగ్ లోనే కాదు.. ఫ్యామిలీ కి కూడా ఎంత ప్రయారిటీ ఇస్తారో తరచూ మనం చూస్తుంటాం. మహేష్, చెర్రీ, ఎన్టీఆర్ ఇలా టైం దొరికినప్పుడల్లా బెస్టాఫ్ అండ్ కిడ్స్ తో గడుపుతూ
రిలాక్స్ అవుతుంటారు.

వీరిలో బన్నీ మాత్రం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి మరీ ఫ్యామిలీ టూర్స్ వేసేస్తుంటాడు. కొడుకు అల్లు అయాన్ తో కలిసి సందడి చేస్తుంటాడు. అయాన్ కూడా బన్నీకి తగ్గట్లే స్టైలిష్ మార్క్ తో ఇలా
ఫోజులిస్తూ హల్ చల్ చేస్తుంటాడు. బన్నీ అయాన్ బుగ్గన ముద్దు పెడుతూ ఇలా ఇచ్చిన ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఫోటో తీసింది. అప్ లోడ్ చేసింది ఎవరో తెలుసా? ఆ బుడతడి తల్లి స్నేహ. 'మై బాయ్స్' అంటూ ఈ అల్లు బాయ్స్ ఫోటోను నెట్ లో షేర్ చేసింది వాళ్ల బంధం ఎంత గట్టిదో చెప్పేసింది.

ఇదిలా ఉంటే ఇంకా కొంత పార్ట్ షూటింగ్ చేయాల్సి ఉన్నా.. జూన్ 23న డీజే రిలీజ్ ఖాయమంటూ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వచ్చేసింది. ప్రస్తుతం రెండో సాంగ్ గుడిలో బడిలో మదిలో ఒడిలో.. నెట్ లో హల్ చల్ చేస్తోంది. నిమిషం నిడివి ఉన్న వీడియో సాంగ్ ప్రోమోలో బన్నీ స్టైలిష్ స్టెప్పులు, పూజా వయ్యారాలు అబ్బో... పాట కోసం క్లిక్ చేయండి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Allu Ayaan  Sneha Reddy  

Other Articles