Priyanka Chopra Reacts to Controversy Photo

Pc reaction on showing legs to modi

Priyanka Chopra, Priyanka Chopra Modi, Priyanka Chopra Legs Modi, PC Reaction Showing Legs, Priyanka CHopra on Controversy Photo, PC Mother Photo, PC Leggy Response, Priyanka Chopra Leggy Response, Priyanka Chopra Narendra Modi, Priyanka Chopra Haters, Priyanka Chopra Slam Haters, Priyanka Chopra Pose Modi, Priyanka Chopra Troll

Priyanka Chopra Attacked to showing legs to Modi. Later she reacted in Instagram with a Photo.

మోదీ ముందు ఫోజు.. ప్రియాంక కౌంటర్

Posted: 05/31/2017 01:01 PM IST
Pc reaction on showing legs to modi

హాలీవుడ్ లో హవా చాటుతున్న ప్రియాంక చోప్రాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బెర్లిన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ముందు కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోవటంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కొందరు. ఒక భారతీయ మహిళ అయి ఉండి, ఇలా అసభ్యకరంగా, అమర్యాదగా కూర్చోవడం ఏంటని విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ ఎక్స్ పోజింగ్ కామెంట్లపై ఎట్టకేలకు ప్రియాంక చోప్రా స్పందించింది. అయితే నేరుగా కాకుండా ఫోటో రూపంలో తన ఒపీనియన్ ను చెప్పేసింది. తన తల్లితో కలిసి ఉన్న ఓ ఫోటోలో టోటల్ గా కాళ్లను ఎక్స్ పోజ్ చేస్తూ ఓ ఫోటోను ఉంచింది. పైగా లెగ్స్ డే అంటూ ఎవరైతే తన గురించి విమర్శలు చేస్తున్నారో వారికి ఇండైరక్ట్ గా పంచ్ వేసేసింది.

తానేం దేశ గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని, తనకూ బేసిక్ సెన్స్ ఉందంటూ మీనింగ్ వచ్చేలా ఒక్క ఫోటోతో హేటర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది పిగ్గీ చోప్స్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Show Legs  PM Narendra Modi  

Other Articles