Amy Jackson PETA vegetarianism Photo Create Troubles

Amy poses for peta to promote vegetarianism

Amy Jackson, PETA Campaign, Amy Jackson PETA Photo, PETA Controversy, Amy Jackson Bloodshed Photo, Amy Jackson Lying, Satires on Actress PETA Photo, PETA Brand Ambassadors, PETA Vegetarian, Amy Jackson Animal Love

Satires on Amy Jackson PETA vegetarianism campaign Photo. In Past she posted Non Veg food photos in her social media.

అమీ పెటా ఫోటోతో.. పెంట పెంట

Posted: 06/09/2017 02:05 PM IST
Amy poses for peta to promote vegetarianism

తమ డైట్ విషయంలో ఎలాంటి రూల్స్ పాటిస్తారో తెలీదుగానీ మూగ జీవాల రక్షణ పేరిట వాళ్లు వేసే వేషాలు మాత్రం భలేగా ఉంటాయి. త్రిష జల్లికట్టు వ్యవహారం దగ్గరి నుంచి లేటెస్ట్ గా అమీ జాక్సన్ పెటా తరపున క్యాంపెయినింగ్ చేయటం దాకా ఇదే తంతు కనిపించటం, వాటిపై విమర్శలు వినిపించటం జరగుతూనే ఉంటాయి.

లండన్ లో డైట్ గురించి ఫోటోలతోసహా అప్ లోడ్ చేసిన అమీకి తాను ఎంతగా జీవహింస చేసిందోనన్న(నాన్ వెజ్ తినటం) విషయం గుర్తు లేకపోవచ్చు. కానీ, ఫ్యాన్స్ కి మాత్రం మైండ్ లో ఫిక్సయిపోయింది. పెటా పోస్టర్ పై రక్తపు మరకలతో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మూగజీవాలను రకరకాలు ఇబ్బందులకు గురి చేయకండి.. వాటికి కూడా ప్రాణం ఉందని తెలుసుకోండి మాంసాన్ని ఇలా వేలాడుతీస్తారు.. దయచేసి మీరు మాంసం తినడం మానేయండి.. వెజిటేరియన్ మాత్రమే తినండి అంటూ సెలవిస్తూ ఫోటో షూట్ చేసింది.

AMY JaCKSON PETA PHOTO

అంతా బాగానే ఉన్నా ప్యూర్ నాన్ వెజ్ అయిన అమీతో ఇలాంటి ప్రచారం చేయటం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇలాంటి వారిని అంబాసిడర్ లుగా ఎందుకు నియమిస్తున్నారంటూ పెటాను కూడా ఓ రేంజ్ లో ఏకీ పడేస్తున్నారు కొందరు జంతుప్రేమికులు.

సానియా పరువు పోయిందిగా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amy Jackson  PETA  vegetarian Campaign  

Other Articles