Bollywood Model Kritika Choudhary found dead in Apartment

Mumbai spicy model killed in her apartment

Actress Kritika Choudhary, Actress Kritika Choudhary Murder, Model Kritika Choudhary, Kritika Choudhary Death, Kritika Choudhary Suicide, Kritika Choudhar Killed, Kritika Choudhar Affair, Kritika Choudhar Hot, Kritika Choudhar Spicy, Mumbei Spicy Model

Actress Kritika Choudhary Found Dead In House; Murder Suspected. Ms Choudhary was murdered by unidentified person(s).

స్పైసీ మోడల్ ను కిరాతకంగా చంపారు

Posted: 06/13/2017 09:21 AM IST
Mumbai spicy model killed in her apartment

కాక్ టెయిల్ అండ్ గ్లామర్ అంటూ బాలీవుడ్ లో బికినీ అందాలు గుప్పించిన ఓ మోడల్ దారుణ హత్యకు గురైంది. నటి కృతిక చౌదరిని ఆమె ఇంట్లోనే గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అంధేరీ సబ్ అర్బన్ ఏరియాలో తన ఫ్లాట్ లో ఈ ఘోరం జరిగింది.

ఛార్ బంగ్లా ప్రాంతంలోని భైరావంత్ సోసైటీలో ఆమె ఉంటున్న ఇంటికి మూడు రోజులుగా తాళం వేసి ఉంది. దీంతో ఆమె ఊరు వెళ్లిందని చుట్టుపక్కల వాళ్లు భావించారు. కానీ, సోమవారం విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూడగా కృతిక డెడ్ బాడీ కుళ్లిపోయిన స్టేజీలో కనిపించింది. హత్య జరిగి మూడు రోజులే అయినప్పటికీ శరీరాన్ని చిధ్రం అయ్యేలా నరకటంతో శరీరం గుర్తు పట్టకుండా తయారయ్యింది.

అయితే ఆమె ఫ్లాట్ కు ఎవరు వస్తుంటారు? ప్రేమ, అత్యాచారం, దొంగతనం తదితర కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. కోన్ని చిన్న చిత్రాల్లో కూడా నటించిన కృతిక ఓ టెలీ ఫిల్మ్ డైరక్టర్ తో సన్నిహితంగా ఉందనే రూమర్లు ఉన్నాయి. విషయం ఆమె తల్లిదండ్రులకు చేరవేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles