Tollywood Top Heroine Manager Arrested in Drug Case

Kaja manager arrested in drug case

Kajal Agarwal, Kajal Agarwal Manager, Kajal Manager Drug Case, Kajal manager Roni Arrest, Roji Roni Drug Case, Tollywood Drug Case Arrest, Top Actress Manager Arrest, Drug Case Kajal Name, Kajal Lavanya Tripati and Raashi Khanna Manager, Kajal Manager Rony

Kajal Agarwal Manager Rony Arrested in Drug Case. SIT Officials collected weed from his home.

డ్రగ్ కేసు.. కాజల్ మేనేజర్ అరెస్ట్!

Posted: 07/24/2017 04:44 PM IST
Kaja manager arrested in drug case

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలను వెలుగులోకి తెస్తోంది. సంచలనం రేపుతూ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడుతున్నాడన్న ఆరోపణలతో రోజో రోని ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గత కొంత కాలంగా అతనిపై నిఘా వేసిన ఎక్సైజ్ పోలీసులు అతని ఇంట్లో కేవలం గంజాయిని స్వాధీనం చేసుకోవడం విశేషం. కాజల్ కు కొంత కాలంగా రోనీ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. చాలా రోజులుగా అతను డ్రగ్స్ వాడుతున్నడని పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, వైద్య పరీక్షల్లో అది తేలాల్సి ఉంది. 

 

రోనీ లావణ్య త్రిపాఠీ, రాశీ ఖన్నా ల వద్ద కూడా గతంలో మేనేజరుగా పని చేశాడట. మరి డ్రగ్స్ వ్యవహారంలో ఇతని హ్యాండ్ ఉందా? ఉంటే ఎవరికైనా సప్లై చేశాడు అన్న వ్యవహారాలు విచారణలో తెలియాల్సి ఉంది. ఈ విషయం పై స్పందించేందుకు కాజల్ అందుబాటులో లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Tollywood Drug Case  Roji Roni Arrest  

Other Articles