విజయ్ కొడుకు సాహోలో కన్ఫర్మ్ | Arun Vijay Confirm his Role in Saaho

Kollywood actor confirm for saaho

Saaho Movie, Saaho Kollywood Actor, Saaho Arun Vijay, Arun Vijay Saaho, Charan Villain Saaho, Saaho South Actor

Kollywood Actor in Prabhas Saaho. Arun Vijay Excited about his character in Saaho.

సాహోలో కోలీవుడ్ యువ నటుడు

Posted: 08/26/2017 12:06 PM IST
Kollywood actor confirm for saaho

యంగ్ రెబల్ స్టార్ మల్టీ లింగువల్ యాక్షన్ డ్రామా సాహో షూటింగ్ చకచకా జరిగిపోతుంది. 150 కోట్ల భారీ బడ్జెట్ కావటంతో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని నిర్మాతలు డైరక్టర్ సుజిత్ కు సూచించారు. అయితే దాదాపు బాలీవుడ్ తారాగణంతో నింపేయటంపై ప్రభాస్ ఫ్యాన్స్ పెదవి విరిచేశారు. ఇక ఇప్పుడు ఓ సౌత్ స్టార్ ను సెలక్ట్ చేశారన్న వార్త వినిపిస్తోంది.

సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ ఇందులో ఓ రోల్ పోషించబోతున్నాడు. ఈ మెగా ప్రాజెక్టులో భాగస్వామిని కాబోతున్నా.. ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నా... ఎంతో ఎగ్జయిటింగ్ గా చెబుతున్నాడు అరుణ్. అరుణ్ విజయ్ ఇంతకు ముందు రాంచరణ్ బ్రూస్ లీ లో నెగటివ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.

Arun Vijay Saaho Movie

ఇంతకీ ఎవరైనా తెలుగు నటీనటులను తీసుకుంటారో లేదో అన్నది ప్రస్తుతానికికైతే సస్పెన్స్జ. ప్రస్తుతం హైదరాబాద్ లో సాహో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో చిత్రం రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Saaho Movie  Arun Vijay  

Other Articles