Jabra Fan Troubles Yash Raj Films and Compensated | వీర ఫ్యాన్.. కేసు వేసి గెలిచిన యువతి

Srk jabra fan news again in news

Jabra Fan Song, Fan Movie Song, Jabra Fan Case Won, Yash Raj Films Dined Jabra Fan, Afreen Zaidi Jabra Fan, Afreen Zaidi Sharukh Khan, Aurangabad District Consumer Forum

A Bollywood fan reportedly received Rs 15,000 in compensation after she filed a complaint against Yash Raj Films for not including a song in Shah Rukh Khan’s Fan. Afreen Zaidi moved District Consumer Forum in Aurangabad. requesting action against the makers of Shah Rukh Khan-starrer Fan as the hit song Jabra Fan was not included in the final cut that was screened in theatres.

షారూఖ్ పాట పెట్టలేదని కేసు వేసి గెలిచింది

Posted: 10/23/2017 05:58 PM IST
Srk jabra fan news again in news

బాలీవుడ్ బాద్ షా గతేడాది ఫ్యాన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రిటిక్స్ ను మెప్పించిన ఈ చిత్రం వసూళ్లపరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఆ చిత్ర ప్రమోషన్ దగ్గరి నుంచి`జ‌బ్రా ఫ్యాన్‌` పాట‌ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

అయితే ఈ పాట కోసమే థియేట‌ర్‌కి వెళ్లిన ఓ అభిమాని.. సినిమాలో పాటను తొలగించటంతో నిరుత్సాహం చెందాడు. అంతటితో ఆగకుండా కేసు వేసి తాను మానసికంగా వేదన అనుభవించానంటూ పరిహారం కూడా లాగాడు. ఔరంగాబాద్‌కి చెందిన అఫ్రీన్ జైదీ అనే యువ‌తి జిల్లా యశ్ రాజ్ ఫిలింస్ నుంచి 15,000 రూపాయల పరిహారం రాబట్టింది.

 

మ‌హారాష్ట్ర వినియోగ‌దారుల ఫోరానికి చెందిన ఔరంగాబాద్ బెంచ్ తక్షణమే ఈ పరిహారం అఫ్రీన్‌కి చెల్లించాలని ఆదేశించింది. అభిమానిని మాన‌సికంగా వేధించినందుకు గాను రూ. 10,000, ఫిర్యాదు ఖ‌ర్చు రూ. 5000 చెల్లించాల‌ని పేర్కొంది. అయితే తీర్పు వ‌ల్ల అఫ్రీన్‌కి దాదాపు రూ. 60,550 వ‌ర‌కు ముట్టిన‌ట్లు తెలుస్తోంది. ఆటో ఖ‌ర్చులు, సినిమా టికెట్ ఖ‌ర్చులు, మ‌ధ్య‌లో స్నాక్స్ ఖ‌ర్చుతో పాటు మాన‌సిక వేధింపుల కింద రూ. 25,000, లాయ‌ర్ ఫీజు కోసం రూ. 30,000ల వ‌ర‌కు అఫ్రీన్‌కి చెల్లించిన‌ట్లు చెబుతున్నారు. సినిమా నిడివి ఎక్కువ కావటంతో ఆ పాటను అప్పుడు తొలగించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles