ఎవరెంత బిజీగా ఉన్న సౌత్ ఇండియా ఆర్టిస్టులు ఏడాదికొకసారి కలుస్తుండటం మనం చూస్తున్నాం. ఏడేళ్లుగా ఇదే పని చేస్తున్న నటులు ఇప్పుడూ 8వ ఏట కూడా కలుసుకున్నారు.
`80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో జరుపునే ఈ వేడుక నవంబర్ 17న మహాబలిపురంలో జరిగింది. అందరూ ఒకే రంగు దుస్తులు ధరించి, ఆనందంగా ఫొటోలకు పోజులిచ్చారు.ఈ సారి వంగపువ్వు రంగును తమ థీమ్‌గా ఎంచుకున్నారు. ఈ వేడుకలో ఆటలు, పాటలతో పాటు ర్యాంప్ వాక్‌లు కూడా నిర్వహించుకున్నారట.ఈ వేడుకకు సంబంధించిన ఓ గ్రూప్ ఫొటోను నటి రాధిక తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. `ఎ లవ్లీ వీకెండ్ విత్ ద 80's ఫ్రెండ్స్ ఫర్ లైఫ్` అంటూ ఆమె పోస్ట్ చేసింది.
రెండు రోజుల పాటు జరిగిన ఈ పార్టీలో చిరంజీవి, వెంకటేశ్, సురేశ్, భానుచందర్, శరత్‌కుమార్, నరేష్, రెహమాన్, జయసుధ, రాధిక, శోభన, సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, సుమలత, నదియ, రాధ, లిజీ, రేవతి తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ పోటీల్లో చిరంజీవి బృందం గెలిచినట్లు తెలుస్తోంది.
A lovely weekend with the 80’s #Friends for life pic.twitter.com/7vYF4pVtrV
— Radikaa Sarathkumar (@realradikaa) November 21, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more