Prabhas again Double Treat for Saaho Movie | సాహో కోసం డబుల్ మ్యాజిక్

Prabhas saaho double treat

Actor Prabhas, Saaho Movie, Saaho Prabhas Dual Shades, Actor Prabhas New Look, Saaho Shooting Updates, Prabhas Saaho Avatars

Actor Prabhas who is known for transforming himself will surprise his fans and the audience in the never seen looks informed the source.

సాహో కోసం ప్రభాస్ డబుల్ ట్రీట్

Posted: 11/30/2017 10:39 AM IST
Prabhas saaho double treat

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీ ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో తెలిసిందే. ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకులు సాహో గురించి ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ అంచనాలు ఇంకా అందుకోవాలంటే చిత్రంలో ఏదో ఒక వైవిధ్యం ఉండాల్సిందే.

అందుకే దర్శకుడు సుజిత్ మరోసారి డబుల్ ట్రీట్ ను అందించబోతున్నాడు. అలాగని డ్యుయెల్ రోల్ కాదు. ప్రభాస్ ను రెండు షేడ్స్ లో ఉన్న పాత్రల్లో చూపించబోతున్నాడంట. అందుకోసం మరోసారి ఫిజికల్ ఛేంజ్ కోసం ప్రభాస్ సిద్ధమైపోతున్నాడు.

సాహో కాపీ క్యాట్

బాహుబలి కోసం యంగ్ రెబల్ స్టార్ ఎలా బాడీని హునం చేసుకున్నాడో తెలిసిందే. అయితే స్టైలిష్ లుక్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం థర్డ్ షెడ్యూల్ విదేశాల్లో నడుస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

 

సాహో స్టోరీపై ప్రభాస్ ఫుల్ క్లారిటీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Prabhas  Saaho Movie  ప్రభాస్  సాహో చిత్రం  

Other Articles