కోలీవుడ్ యాంకర్, పాపులర్ వీజే మణిమేఘలై ప్రేమ వివాహం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండానే తానొక ముస్లిం వ్యక్తిని ప్రేమించి, వివాహం చేసుకున్నానని ఆమె చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. శ్రీరాం జయం, అల్లా అంటూ ఆమె సందేశాలు ఉంచారు.
గత కొంత కాలంగా రహస్యంగా ప్రేమించుకుంటున్న మణిమేఘలై.. చిరకాల స్నేహితుడైన హుస్సేన్ ను నిన్న రిజిస్ట్రర్ వివాహం చేసుకున్నారు. మతాలు వేర్వేరు కావటంతో ఆమె ఇంట్లో వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లోంచి వెళ్లిపోయి ఆమె పెళ్లి చేసుకున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్ లో వెల్లడించారు. ఏదో ఒక రోజు తన తండ్రి తమను అర్థం చేసుకుని చేరదీస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
కాగా, మణిమేఘలై 2010 లో సన్ మ్యూజిక్ లోని సూపర్ హిట్స్ అనే కార్యక్రమం యాంకరింగ్ డెబ్యూ ప్రారంభించారు. ఫ్రాంక సొల్లట్టా కార్యక్రమం ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. సన్, కే టీవీ, సన్ మ్యూజిక్ లో ఏకకాలంలో ఆమె యాంకరింగ్ చేశారు. పెద్దలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పనిని సోషల్ మీడియాలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కూడా.
Hussain & Me
— MANIMEGALAI (@iamManimegalai) December 6, 2017
Got Married Today
Sudden Register Marriage.
Failed to convince my Dad, went out of Hands, hence this decision. I strongly believe that he ll understand me 1 day.
LOVE HAS NO RELIGION
I Love You Hussain
Sri Rama Jayam
Allah pic.twitter.com/qta8meT5nm
Wrong decision ma வெகுளி பெண்மா நீ pic.twitter.com/dwBdRDDz2D
— தோழி (@Saranya_twit) December 6, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more