Ram Charan Rangasthalam First look in Trending | చెర్రీ యాజ్ చిట్టి బాబు.. రంగస్థలంలో ఆ డాన్సులెందుకో?

Rangasthalam first look in trending

Rangasthalam, Rangasthalam First look, Rangasthalam Movie, Ram Charan, Ram Charan Chitti Babu, Ram Charan Dance Rangasthalam

Rangasthalam Movie First look Released. Ram Charan as Chitti Babu, film gets release date. The filmmakers have confirmed it will open in theatres on March 30 next year.

ట్రెండింగ్ లో రంగస్థలం ఫస్ట్ లుక్

Posted: 12/09/2017 03:25 PM IST
Rangasthalam first look in trending

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం ఫస్ట్ నేటి ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. ఇలా విడుదలయ్యిందో లేదో అలా ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.

సుకుమార్ దర్శకత్వంలో తాను చిట్టిబాబు పాత్రలో నటించబోతున్నాడని చెర్రీ చెప్పేశాడు. ‘‘రంగస్థలం’లోని ‘చిట్టిబాబు’ను 2018 మార్చి 30న కలవండి!’ అని చెర్రీ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా, ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పై చెర్రీ సోదరి సుస్మిత స్పందించింది. ఈ చిత్రానికి ఆమె డిజైనర్ గా నటించబోతోంది. ‘‘హ్యాపీ మూమెంట్. అన్నయ్యతో పని చేస్తుంటే చాలా సరదాగా.. హ్యాపీగా ఉంది. మీరంతా ఫస్ట్‌లుక్‌ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా’’అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు కూడా రంగస్థలం ఫస్ట్ లుక్ పై స్పందిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  రంగస్థలం  రామ్ చరణ్  

Other Articles