Vishal Abhimanyudu Official Teaser Out | హ్యాకింగ్ కాన్సెప్ట్ తోనే అభిమన్యుడు.. టీజర్ వచ్చేసింది

Vishal abhimanyudu teaser out

Vishal, Abhimanyudu, Samantha Akkineni, Vishal Abhimanyudu, P. S. Mithran, Arjun

Vishal Abhimanyudu Official Teaser Released. Vishal is hell-bent to save important information, which a clever hacker is relentlessly trying to leak.

విశాల్ అభిమన్యుడు టీజర్ వచ్చేసింది

Posted: 01/05/2018 05:31 PM IST
Vishal abhimanyudu teaser out

కోలీవుడ్ హీరో విశాల్ కొత్త చిత్రం అభిమన్యుడు టీజర్ వచ్చేసింది. పీఎస్ మిత్రన్ డైరెక్షన్ వహించిన ఈ చిత్రం తమిళ్ లో ఇరుంబు తిరై గా తెరకెక్కింది. హ్యాకింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. విశాల్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషించినట్లు టీజర్ చూస్తే అర్థమౌతోంది. సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles