Miss World Manushi for The First Time on Dabboo Ratnani | మానుషి ఛిల్(ల్లర్).. బికినీలో ఫస్ట్ టైం మిస్ వరల్డ్ అందాలు

Manushi chillar on dabboo ratnani

Manushi Chhillar, Dabboo Ratnani, Dabboo Ratnani Photo Shoot, Dabboo Ratnani Calendar 2018, Manushi Chillar Bikini, Dabboo Ratnani Manushi Chillar

Miss World Manushi Chhillar, The Surprise Attraction In Dabboo Ratnani's 2018 Calendar. She Flaunts in Two Piece hot avatar.

డబ్బూ రత్నానీ క్యాలెండర్ పై మెరిసిన మానుషి

Posted: 01/17/2018 03:24 PM IST
Manushi chillar on dabboo ratnani

మెడికల్ స్టూడెంట్ నుంచి మిస్ వరల్డ్ గా గెలుపొందిన మానుషి ఛిల్లర్ పాత ఫోటోలను ఒక్కసారి తిరగేస్తే ఎవరైనా షాక్ తినటం ఖాయం. అందాల పోటీల్లో భారత్ పేరును నిలిపిన ఈ భామ.. హాట్ షోకు మాత్రం ఇప్పటిదాకా దూరంగా ఉంటూనే వస్తోంది. అయితే తాజాగా ఆ ముచ్చట కూడా తీర్చేసి అభిమానులకు కనుల విందును అందించింది.

డబ్బూ రత్నాని క్యాలెండర్ లో ఈ సుందరి తన అందాలను విచ్చలవిడిగా పరిచేసింది. ఆ క్యాలెండర్ లో తను మెరవబోతున్నట్లు చెప్పిన మిస్ వరల్డ్.. ఇందుకు సంబంధించిన ఓ పిక్ ను కూడా చూపించింది. ఆల్ మోస్ట్ టూ పీస్ లో ఉన్న మానుషి టాప్ కవర్ చేసుకుని క్లీవేజ్ అందాలతో కవ్వించింది. శాంపిల్ పోటోనే ఇలా ఉంటే.. ఫుల్ ఫోటో షూట్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయిందో ఊహించుకోవచ్చు.

మిస్ వరల్డ్ పోటీల్లో బికినీ రౌండ్ లేకపోవడంతో.. ఈ ముద్దుగుమ్మ సోకులు చూసే ఛాన్స్ లేకపోయింది. మానుషి కూడా ఇప్పటివరకూ బికినీలో తన సోయగాలను బైటపెట్టలేదు. అప్పుడు నిరుత్సాహపడ్డ వారికి.. ఇప్పుడు ఈ షూట్ తో కాస్త ఊరట లభించనుందన్నమాట. ఇంకా షారూఖ్, అలియా, శ్రద్ధాకపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, పరిణితి చోప్రా మరియు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఏడాది క్యాలెండర్ పై మెరిశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles