Anchor Syamala on Fake Porn Clip | నా బ్లూఫిల్మ్ వీడియోను మా ఆయనే నాకు పంపాడు.. నవ్వుకున్నా: యాంకర్ శ్యామల

Anchor syamala on morphing video

Anchor Syamala, Syamala Interview, Syamala Porn Clip, Syamala Morphing Video, Syamala on Blue Film, Syamala Husband Blue Film, Syamala Husband Narasimha, Syamala iDream Interview

Anchor Shyamala in a media interaction, the anchor has opened up about a sad incident while talking about social media. Once, someone morphed my picture by replacing a p@rn star's face with mine. They added me in a blue film. I didn't even know about the video till my husband shared it to me. But immediately he spoke to the website people and got it removed from the internet. That incident has hurt me a lot. As my husband belongs to the TV industry, he ignored the fake video, but what if he's an outsider? I can't imagine my plight then" shares Syamala.

మార్ఫింగ్ వీడియోపై స్పందించిన యాంకర్ శ్యామల

Posted: 02/10/2018 04:38 PM IST
Anchor syamala on morphing video

తెలుగులో బుల్లితెరపై వస్త్రధారణలోగానీ పద్ధతి, అసభ్యతకు తావు లేకుండా యాంకరింగ్ చేస్తుందని శ్యామలకు మంచి పేరు ఉంది. ఓవైపు బుల్లితెరపైనే కాకుండా.. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ మంచి గుర్తింపు పొందింది. అయితే ఇటీవల ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన వ్యక్తిగత వివరాల గురించి తెలియజేసింది.

ఇది కొంత కాలం క్రితం జరిగిన ఘటన. సోషల్ మీడియాలో నా బ్లూఫిల్మ్ అంటూ ఓ వీడియో హల్ చల్ చేసింది. ఓ బ్లూ ఫిల్మ్ నటి ఫేస్ కు తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి, ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టారని చెప్పింది. అయితే, ఆ వీడియోను అప్ లోడ్ చేసిన వెబ్ సైట్ వారితో మాట్లాడి, వీడియోను తొలగించామని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియోను తన భర్త తనకు షేర్ చేసేంత వరకు తెలియదని చెప్పింది. నా భర్త కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే కావడంతో, ఆ వీడియోను లైట్ తీసుకున్నాడని... ఇలాంటివి సహజమే అంటూ పట్టించుకోలేదని తెలిపింది.

తన భర్త తనను అర్థం చేసుకోకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తుందని చెప్పింది. దూరంగా ఉన్న వ్యక్తులను దగ్గర చేయడానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని... ఇదే సమయంలో, చెడు విషయంలో దీని అంత దరిద్రమైంది కూడా మరేదీ లేదని ఆమె వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles