మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అడ్వాన్స్ గా తమ బిడ్డకు అశ్వీరచనాలు అందించడంతో పాటు మంచి విలువైన బహుమానాన్ని కూడా అందించడంతో.. తన భర్తే తన అరోప్రాణమని చెప్పకనే చెప్పేసిన కొణిదల ఉపాసన.. తన భర్తకు ఇంకెంత చక్కటి బహుమానం ఇవ్వాలి.. ఎలా ఆ రోజును వెల్ కమ్ చేయాలని తెగ అలోచించేసి.. మొత్తానికి మిస్టర్ సి అదేనండీ మన చరణ్ కు వైవిద్యంగా బర్త్ డే విషెస్ చెప్పేసింది. ఉపాసన తనకు జన్మదిన శుభాకాంక్షలను చెప్పకనే చెప్పిన విధానం చూసిన రాంచరణ్ తేజ్.. కూడా అబ్బురపడ్డాడు.
అదెలా అంటే.. ఏకంగా ‘హ్యాపీ బర్త్ డే మిస్టర్ సి’ అని పూలతో నేలపై రాసి శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు చరణ్ ను తాను పిలిచే మిస్టర్ సి అన్న పేరుతోనే ఓ పాదరక్షల జతను తెప్పించింది. నీలం జీన్స్ ప్యాంట్, తెల్ల చొక్కా, తల్లిదండ్రులు ఇచ్చిన గోల్డ్ కలర్ వాచ్ ధరించిన చరణ్.. ఉపాసన్ తెలిపిన హ్యాపీ బర్త్ డే విషెస్ ముందు నిలబడి వుండగా, ఫోటోను తీసి.. తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇంకేముంది.. ఈ ఫోటోను మెగా అభిమానులు రీట్విట్లు చేస్తూ.. లైకులతో హోరెత్తిస్తున్నారు.
#happybirthdayMrC pic.twitter.com/vHAYf0IZRj
— Upasana Kamineni (@upasanakonidela) March 26, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more