Sri Reddy goes semi nude, protests on road ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన

Aspiring actress strips in public at film chamber alleging sexual exploitation

Telugu Film Chamber of Commerce, Sri Reddy, semi nude protest, actress nude in public, actress sri reddy nude on road, sri reddy nude, sri reddy semi nude, Sri Reddy Mallidi, casting couch, CM KCR, Movie Artistes Association, MAA, filmnagar sri reddy, tollywood

In a sensational incident, an aspiring actress Sri Reddy who has been talking about the existence of casting couch in the Telugu film industry resorted to a 'strip protest' at the office of the Telugu Film Chamber of Commerce at Filmnagar.

ఫిల్మ్ చాంబర్ ఎదుట శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన

Posted: 04/07/2018 01:18 PM IST
Aspiring actress strips in public at film chamber alleging sexual exploitation

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు నటీమణులకు అవకాశాలు ఇవ్వాలంటూ.. అవకాశాల కోసం వచ్చే తెలుగు అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కోంటూ ఇప్పటికే పలువురి పేర్లను లీకుల ద్వారా బహిర్గతం చేసిన నటి శ్రీరెడ్డి.. ఇవామ మరో అడుగు ముందుకేశారు. తనను, తాను చేస్తున్న అరోపణలపై దృష్టి సారించకపోతే హైదరాబాద్ రోడ్డులో నగ్న దీక్షకు దిగుతానని బెదిరింపులకు పాల్పడిన అమె.. ఇవాళ అన్నంతపని చేశారు.

‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఘాటుగా సోషల్ మీడియా, టీవీ డిబెట్లలలో వాదిస్తూ.. వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. ‘మా’ సభ్యత్వంతో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వాలని చాంబర్‌ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన తెలిపింది. చాంబర్ ఎదురుగా పార్కింగ్ ఏరియాలోకి వచ్చిన శ్రీ రెడ్డి తన వంటిపై బట్టలను విప్పి అర్థనగ్న నిరసనను తెలిపింది. ఈ పరిణామాంలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. సీఎం కేసీఆర్ గారూ మీరు స్పందించకపోతే.. నడిరోడ్డుపై నగ్నంగా నిలబడుతానని చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కాక రేపుతున్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu actress  sri reddy  Sri Reddy Mallidi  semi nude  casting couch  CM KCR  tollywood  

Other Articles