తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లో రెండు హిట్ సినిమాలు వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మహేష్ ఈ రోజు ఇంత స్టార్ డమ్ అనుభవిస్తున్నాడంటే దానికి బీజం వేసింది పూరీ జగన్నాథ్ కూడా. పోకిరి తర్వాతే మహేష్ సూపర్ స్టార్ అయ్యాడు. అలాంటి పూరీని ఆ మధ్య తెలియకుండానే అవమానించాడు మహేష్. మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో అందరి పేర్లు చెప్పి సుకుమార్, పూరీ పేర్లు మరిచిపోయాడు. ఈ విషయంలో తర్వాత మళ్లీ గుర్తు చేసుకుని చెప్పినా కూడా స్టేజీపై చెప్పనందుకు మాత్రం బాగానే హర్ట్ అయినట్లున్నాడు ఈ దర్శకుడు.
తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లో రెండు హిట్ సినిమాలు వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజు మహేష్ బాబు స్టార్ డమ్‌కు పూరీ కూడా ప్రధాన కారణమే. ఇప్పుడు ఈయన మాటల్లో ఇది కనిపిస్తుంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో ఆ జోరులో ఉన్నాడు పూరీ. ఇదే ఊపులో బాలయ్య కోసం కథ సిద్ధం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా గురించి అడిగారు మీడియా మిత్రులు. దీనికి పూరీ కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. మహేష్ బాబు కంటే ఆయన ఫ్యాన్స్ చాలా ఇష్టం.. మీరు సినిమా ఎప్పుడు చేస్తున్నారని ప్రతీసారి అడుగుతూనే ఉంటాడు.. మీకు కూడా తెలుసు మహేష్ కోసం జనగణమన స్క్రిప్ట్ సిద్ధం చేసానని అని చెప్పాడు పూరీ జగన్నాథ్. కానీ మహేష్ బాబుకు తాను హిట్లలో ఉన్నపుడు మాత్రమే గుర్తుంటానని చెప్పాడు.
తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లో రెండు హిట్ సినిమాలు వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజు మహేష్ బాబు స్టార్ డమ్‌కు పూరీ కూడా ప్రధాన కారణమే. గతంలో ఆయనకు రెండు మంచి సినిమాలు ఇచ్చానని.. అదెప్పుడూ ఉంటదని చెప్పాడు పూరీ. కానీ మహేష్ మాత్రం తాను హిట్ కొట్టినపుడే ఛాన్స్ ఇస్తాడు.. అందుకే ఆయన కంటే ఫ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టమని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
మరి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ హిట్టైంది కదా మహేష్ సినిమా చేస్తారా అంటూ అప్పుడు ఒకే అనడానికి నాకో క్యారెక్టర్ ఉంటుంది కదా అని మరో ఘాటు రిప్లై ఇచ్చాడు ఈయన. మొత్తానికి పూరీ సమాధానం చెప్పిన తీరు చూస్తుంటే మహేష్ బాబు తీరు బాగానే హర్ట్ చేసినట్లుంది. అందుకే ఈయన ఇలా సెటైర్లు వేసాడంటున్నారు అభిమానులు. దీంతో ఇక వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అశిస్తున్న అభిమానుల ఆశలు అడియాశలైనట్లే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more