parasuram gets jackpot, next project with mahesh గీతాగోవిందం దర్శకుడికి జాక్ పాట్.. మహేష్ తో నెక్స్ట్..

Parasuram next with mahesh babu to go onto the floor soon

Parasuram next with super star mahesh, parasuram mahesh babu movie, parasuram jackpot, parasuram second movie, parasuram, gita govindam, Mahesh babu, Mytri movie makers, Geeta Arts, Tollywood, movies, entertainment

Geeta Govindam director Parasuram gets jackpot after his long waiting since his debut directional movie released. This sensational director to direct mahesh babu in his second project.

గీతాగోవిందం దర్శకుడికి జాక్ పాట్.. మహేష్ తో నెక్స్ట్..

Posted: 09/04/2019 04:53 PM IST
Parasuram next with mahesh babu to go onto the floor soon

గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు పరశురామ్ తదుపరి చిత్రం ఎవరితో చేస్తున్నాడు.? ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది అన్న ప్రశ్నలు చిత్రపురిలో హాట్ టాపిక్ గా మారాయి. గీతాగోవిందం సినిమా విడుదలై ఏఢాది పూర్తైనా.. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మరింత క్రేజ్ సంపాదించగా, తెలుగుతెరకు పరిచయమైన నటి రష్మిక మందన తెలుగులో డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించినా.. ఆయన మాత్రం ఇంకా ఖాళీగానే ఉన్నాడు. పరశురామ్ తదుపరి ప్రాజెక్ట్ ఎఫ్పుడు ప్రారంభమౌతుందని అందరూ అనుకునే లోపు జాక్ పాట్ కొట్టేశాడు ఈ దర్శకుడు.

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకి కథ వినిపించాడు, కానీ ఆ కథ ఏమైంది అనే విషయం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ఫైనల్ గా పరశురామ్‌కి సినిమా ఓకే అయ్యింది. అది కూడా సూపర్‌స్టార్ మహేష్‌బాబు తోనే. ప్రస్తుతం మహేష్‌బాబు పొంగల్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. కానీ షెడ్యూల్లో మహేష్ బాబు పోర్షన్ షూటింగ్ లో లేదు. అందుకే ఆ గ్యాప్‌లో పరశురామ్‌కి టైం ఇచ్చి కథ విన్నాడు మహేష్. ఆ కథ, దానికి పరశురామ్ ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా కూడా మహేష్‌కి నచ్చింది. అన్నిటికి మించి పరశురామ్ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది. దాంతో ఆ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసాడు మహేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parasuram  gita govindam  Mahesh babu  Mytri movie makers  Geeta Arts  Tollywood  

Other Articles