Chanakya Teaser: Gopichand's Spy'ed Action! గోపిచంద్ 'చాణక్య': యాక్షన్ ఫాక్డ్ టీజర్

Actor vimal drawsup controversy with his comments on varalaxmi sarathkumar

Tollywood News, Zareen Khan, Teaser, spy-thriller, Mehreen Pirzada, Gopichand, Chanakya Teaser, chanakya, kollywood, entertainment, movies

Action hero Gopichand is currently busy with his upcoming espionage thriller Chanakya. Starring Mehreen Pirzada and Zareen Khan as the leading ladies, the shooting of the film recently took place in Italy.

గోపిచంద్ 'చాణక్య': యాక్షన్ ఫాక్డ్ టీజర్

Posted: 09/09/2019 08:19 PM IST
Actor vimal drawsup controversy with his comments on varalaxmi sarathkumar

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి పేరుంది. ఆయన హైట్ .. పర్సనాలిటీ .. డైలాగ్ డెలివరీ యాక్షన్ పాత్రలకి సరిగ్గా సరిపోతాయి. అందువలన ఆయన కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు. పలు యాక్షన్ చిత్రాలలో నటించిన హిట్ సాధించిన ఆయన తాజాగా 'చాణక్య'లో ఆయన 'రా' ఏజెంట్ గా చేస్తున్నాడు.

'తిరు' దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు. తీవ్రవాదానికి .. దేశభక్తికి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా సక్సెస్ కోసం గోపీచంద్ చేస్తోన్న నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chanakya  Teaser  spy-thriller  Mehreen Pirzada  Gopichand  Zareen Khan  tollywood  

Other Articles