భారతీయ చలనచిత్ర సీమకు చెందిన ప్రముఖులకు తమ రంగంలో రాణించే నటీనటులకు అందించే ప్రతిష్ఠాత్మకమైన అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఈ ఏడాది యాక్టింగ్ ఎన్ సైక్లోపిడియా.. నట విశ్వరూపానికి ప్రతిరూపంగా నిలిచే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను వరించింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు ఉన్నపటికీ కూడా ఫాల్కే అవార్డు మాత్రం చాలా స్పెషల్. భారతీయ చలనచిత్ర చరిత్రకు అదిపురుషుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఇచ్చే ఈ అవార్డే అత్యున్నతమైన సత్కారం.
ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్‌కి ఇస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. రెండు తరాలుగా అందరిని ఇన్‌స్పయిర్ చేస్తూ, అందరిని ఎంటర్టైన్ చేస్తున్న అమితాబ్ బచ్చన్‌ని ఈ అవార్డుకి ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఆయనికి ఈ అవార్డు ఇవ్వడంతో దేశం మొత్తం, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఆనందంగా ఫీల్ అవుతారు అని, అమితాబ్‌కి హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేసారు.
The legend Amitabh Bachchan who entertained and inspired for 2 generations has been selected unanimously for #DadaSahabPhalke award. The entire country and international community is happy. My heartiest Congratulations to him.@narendramodi @SrBachchan pic.twitter.com/obzObHsbLk
— Prakash Javadekar (@PrakashJavdekar) September 24, 2019
అమితాబ్ కి ఈ అవార్డు రావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా లో అభినందనలు చెబుతున్నారు. సినిమా రంగానికి ఆయన అందించిన, అందిస్తున్న విశేష సేవలను కొనియాడుతున్నారు. ఆయన నటించిన ఎవర్ గ్రీన్ పాత్రలకు సంబందించిన ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు. కేవలం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమితాబ్ అభిమానుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Team #SyeRaa congratulates LEGEND @SrBachchan sir on being honoured with the most prestigious #DadaSahebPhalkeAward
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more