Mahesh Babu starrer fixed date to release its teaser ‘‘సరిలేరు మీకెవ్వరు’’: టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.!

Sarileru neekevvaru mahesh babu starrer fixed date to release its teaser

Anil Sunkara, dil raju, mahesh babu, rashmika mandanna, Sarileru Neekevvaru, Vijayashanti, Anil ravipudi, tollywood, movies, entertainment

Very soon the makers will make an official announcement regarding the teaser release date of Sarileru Neekevvaru. Mahesh Babu wears patriotism on his sleeves as he essays the role of an Army officer in the film.

‘‘సరిలేరు మీకెవ్వరు’’: ప్రిన్స్ తో లేడీ అమితాబ్ నవ్వులు..

Posted: 10/30/2019 08:11 PM IST
Sarileru neekevvaru mahesh babu starrer fixed date to release its teaser

‘మహర్షి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. అదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి  లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా  రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే దీపావళి సందర్భంగా విజయ్ శాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

భారతి అనే లెక్చరర్ పాత్రలో విజయ శాంతి లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు, విజయ్ శాంతితో నవ్వుతున్న ఫోటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది.ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు . దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles