Samantha to release first teaser of Ashwadhama

Samantha to release first teaser of ashwadhama

Naga Shaurya, Ashwadhama Movie, Samantha Akkineni, Ashwadhama Teaser

Actress Samantha Akkineni will release the first teaser of Naga Shaurya's Ashwadhama Movie

అశ్వథామ చిత్రం తొలి టీజర్ ని విడుదల చేయనున్న సమంత

Posted: 12/26/2019 05:03 PM IST
Samantha to release first teaser of ashwadhama

తెలుగు చిత్రసీమలో  ఎవరు  ఎపుడు తమ అదృష్ఠాన్ని పరీక్షించుకుంటారో   ఎపుడు విజయ పతా కాలను ఎగురవేస్తారో ఆ కళమ్మ తల్లికే  తెలియాలి. నేడు  ఉన్న కథనాయకి, నాయకులా  బృందం నాడు కనిపిస్తే  మరు నాడు కనపడరు.  అంతగా పోటీ  ప్రపంచ దిశలలో కదలిపోతుంది మన తెలుగు సినీ రంగం..తర  తరలా  వారసత్వంతో మన ముందుకు వచ్చే వారు కొందరు. తమ సొంత  కష్టంతో మనల్ని ఆకట్టుకున్న వారు మరి కొందరు. అలా  మన  హృదయాలలో మన  “ఊహలలో గుస గుసడలాడిన“ నాగ శౌర్య  తన నటన శక్తి తో మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు..

నాగ శౌర్యా  తన చిత్రాలతో మనకు ఎంతగానో దగ్గర అయ్యారు. పక్కింటి అబ్బాయిలా  సున్నితమైన  నటన మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. నీదు ఒక ఆసక్తికర కథాంశంతో మన ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్నికి రమణ తేజ గారు దర్శక భాద్యతను  వహించబోతున్నారు. అందాల తార మెహ్రీన్ కథానాయికగా కనిపించనున్నది. “అశ్వథామ“ చిత్రం డిసెంబర్ 27  తొలి టీజర్ న్నీ విడుదల చేయనున్నారు.

అంతేకాక ఈ టీజర్ న్నీ అక్కినేని కోడలు అందాల భామ సమంతా గారి చేతులా మీదుగా డిసెంబర్ 27 శుక్రవారం ఉదయం 11:07 కి విడుదల చేయనున్నారు. సమంతా నాగ శౌర్యా లు కలిసి  హే బేబీ చిత్రం లో నటించారు.. అంతేకాక ఈ చిత్రంలో “అశ్వథామ“ నాగ శౌర్య ఒక నూతన ఆహార్యంతో మనకు కనిపించ నున్నారు. 6 పాక్స్ తో మన తెలుగు అభిమానులను కనువిందు చేయనున్నారు.. ఇదిలా ఉంటె ఈ చిత్రాన్ని జనవరి 31నా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. వేచి చూడాలి  కొత్త కథనంతో వస్తున్న అశ్వథామ చిత్రం మనల్ని ఏ విధంగా  ఆకట్టుకుంటుందో.  

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shaurya  Ashwadhama Movie  Samantha  

Other Articles