భారత్ క్రికెట్ జట్టు స్పిన్ విభాగంలో ఎనలేని సేవలు అందించి జట్టు విజయాలకు తోడ్పడిన క్రికెటర్ హర్భజన్ సింగ్ అని చెప్పవచ్చు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయానికి ఎన్నో సార్లు తోడ్పడ్డాడు. గత కొన్ని రోజుల వరకు భారత్ కి హర్భన్ సింగే మంచి స్పిన్నర్. కానీ ఈ మధ్య కాలంలో మన భజ్జీ ఫాం కోల్పోయాడు. దాంతో జట్టులో చోటు కోల్పోయాడు.
వరల్డ్ కప్ తర్వాత భజ్జీ భారత జట్టుకు ఆడిన మ్యాచ్ లు చాలా తక్కువనే చెప్పాలి. గత కొంత కాలంగా జట్టులో చోటు కోల్పోయిన భజ్జీ ఏ మాత్రం బాధ పడుకుండా జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతనికి బాలీవుడ్ బ్యూటీ గీతా బ్రసాకి ప్రేమాయణం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యలో వీరిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా గుప్పు మన్నాయి. ఎలాగూ జట్టులో స్థానం కోల్పోయాడు కాబట్టి భజ్జీ బ్రసాతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్యన వారు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు.
ఇలీవల పూణేలో జరిగిన ఓ రియాలిటీ షో షూటింగ్ సందర్భంగా ఈ ఇద్దరు మరోసారి తళుక్కుమన్నారు. ఈ షోకి సంబంధించి భజ్జీ షూటింగ్ లో పాల్గొంటే సెట్స్ మీద అతనికి కంపెనీగా గీత వచ్చిందట. షూటింగ్ జరుగుతున్నంత సేపు భజ్జీ ప్రక్కనే ఉండి అతనికి యాక్టింగ్ లో సలహాలు ఇచ్చిందట. అక్కడ ఆమె ఇచ్చిన సలహాలు తూ.చ. తప్పకుండా పాటించాడట. అయితే వీరిద్దరిని చూసిన అక్కడి వారు భజ్జీ గీతా బస్రా దగ్గర అన్ని పనుల్లో మెళకువలు నేర్చుకుంటున్నాడని, బస్రాకి బాగా మెళకువలు తెలుసు కాబట్టే భజ్జీకి సలహాలు ఇస్తుందని అనుకుంటున్నరు. మరి భజ్జీ నేర్చుకున్న మెళకులతో బస్రా పై బాగానే ప్రయోగిస్తున్నాడని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more