ఒక క్లాస్ లో పది మంది పిల్లలో ఎవరు మంచి వారు అంటే ... ఆ క్లాస్ టీచర్ తప్పనిసరిగా .. ఎవరో ఒకరు చెప్పాలి. ఆ ఒక్కరు ఎందుకు మంచి వారు అనేది కూడా ఆ టీచర్ పరిపూర్ణంగా వారి మద్య తేడాలను గుర్తించి .. ఆ పది మందిలో మంచి క్వాలిటిస్ ఉన్న విద్యార్థిని చూసి ఎంపిక చేయటం జరుగుతుంది. అది స్కూలు కాబటి సరిపోయింది. కానీ మన రాష్ట్రం , కేంద్రం , ఎంతో మంది అధికారం బలం ఉండి కూడా మనం సరి అయిన వారి గనులు అప్పగించలేకపోయాం అనేది కళ్ళకు కట్టినట్టులు కనిపిస్తుంది.
ఒక రైతు పొలం దున్ని , పంట వేసి .. వాన దేవుడి కోసం ఎదురు చూస్తాడు. కానీ ఇక్కడ ఘనుల కొండను వేసినా వాడు కాదు, అవి ఎలా పుట్టాయో కూడా అసలు ఆయనకు తెలియదు. కానీ ఆయన వరాలు ఇచ్చే ..ఐఏఎస్ శ్రీలక్ష్మీ సంతకం కోసం ఎదురు చూసాడు. ఈ గాలి జనార్థన్ కోసం సీనియర్ అధికారి ఐఏఎస్ శ్రీలక్ష్మీ ఆనాటి ప్రభుత్వ పెద్దలు మాటలకు , ‘అయ్యా’ఎస్ అంటూ తల ఊపి, ఆమె కేంద్రం కళ్లకు గంతలు కట్టి.. ‘అందరు వేస్ట్, గాలి ఒక్కడే బెస్ట్’ అని ఐఏఎస్ శ్రీలక్ష్మీ గుడ్ సర్టిఫికేట్ ఇచ్చిందట.
ఇకేముంది గాలి జనార్థన్ ‘‘ కొతి కొబ్బరి చిప్ప దొరికినట్లు’’ ఎగిరి గంతేసి .. ఐఏఎస్ శ్రీలక్ష్మీ కి కనక లక్ష్మీ వర్షం కురిపించాడు. అసలు గాలికే ఈ ఘనులు దక్కలాని ఐఏఎస్ శ్రీలక్ష్మీ చాలా కష్టపడిందట. ఆమె కష్టం ఏమిటో ఒక్కసారి మనం తెలుసుకుందాం.
రాష్ర్ట ప్రభుత్వం అందించే సమాచారం ఆధారంగా ..అయా అంశలు, షరతులను పొందుపరుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందట. అయితే బ్రహ్మణీ స్టీల్స్ అవసరాల కోసమే ఓఎంసీకి 68.5 హెక్టార్ల గనులు కేటాయిస్తున్నట్లు 2007 జనవరి 18న కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు పంపించారట. కానీ , అదే సంవత్సరం ఏప్రిల్ 21 నుండి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ లేఖలు పంపించదట. ఆ లేఖలో.. ఓఎంసికి 68.5 హెక్టార్లను 20 సంవత్సరాల పాటు కేటాయించాల్సిందిగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చిందట.
అయితే ఇవే గనులు కోసం ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండిసీతో సహా సుమారు 30 మంది దరఖాస్తూ చేసుకున్నరట. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ మాత్రం ఇలాందరిని పక్కన పెట్టి ఓఎంసికి మాత్రమే గనులు కేటాయించాలని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ప్రదాన ఆలోచనట.
అసలు ఓఎంసికే గనులు ఎందుకు ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ అండర్ సెక్రటరీ అనిల్ సుబ్రమణ్యం 2007 మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారట. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఆ లేఖకు బదులుగా ‘‘‘‘ మిగిలిన దరఖాస్తుదారులందరికంటే ఓఎంసి చాలా ఉత్తమమైనది. అంతే కాకుండా ఓఎంసి అటవీశాఖ నుండి కూడా అనుమతులు తెచ్చుకుందని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ పదే పదే గాలిని కీర్తించిందట.
ఆ తరువాత కేంద్ర గనుల శాఖ రాష్ర్ట ప్రభుత్వ తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ..రాష్ర్ట పెద్దల ఒత్తిళ్లతో గాలి పని సాఫీగా సాగిపోయిందట. ఈ మాదిరిగా గాలి జనార్థన్ కు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ దారి చూపించిందట. ఆ దేవత చూపించిన దారిలోనే గాలి తన సామ్రాజ్యం నిర్మించుకొని గాలి రాజాలాగ జీవించ సాగిన విషయం తెలిసిందే.
కొసమెరుపు : గతంలో .. ఇద్దరు వేరు వేరు చోట ఉండి తమ జీవితాన్ని ఆనందంతో నింపుకున్నారు. కానీ నేడు .. ఆ ఇద్దరే .. హయిగా చంచల్ గూడ జైల్లో .. ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఇది విధి విచిత్రమా? లేక వారి ఇద్దరి తల రాత? అన్నీ ఆ పెరుమాళ్లకే తెలియాలి?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more