బాలయ్య ఏదీ చేసిన సంచలనమే. ఆయన తొడ కొట్టిన, మీసం మీలేసిన .. అది ఆయన అభిమానులకు పెను సంచలనమే. నేను రాజకీయాల్లోకి వస్తాను.. వస్తాను.. అంటూ ఒకటే గోల చేస్తున్నాడు. నేను సీఎం కావాలని 8సంవత్సరాల వయస్సు వాళ్ల నుండి 60 ఏళ్లముసలి వారి దాగా అందరు కోరుకుంటున్నారని బాలయ్య మీడియా ముందు తొడలు కొట్టుకుంటు చెబుతున్నడట. ఆ మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని మొత్తం మీద రాజకీయంలోకి అడుగు వేయాలని బాలయ్య దూకుడుగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో బాలయ్య నటించిన ‘శ్రీరామరాజ్యం’ సినిమా మంచి టాక్ తెచ్చిపెట్టిందట. ఆ ఆనందంలో బాలయ్య ఉన్నాడని అందుకే తనకు తిరుగులేదని తన సత్తా రాజకీయాల్లో కూడా చూపించాలని తెగ తొందరపడుతున్నడని బాలయ్య అభిమానులు అంటున్నారు.
బాలయ్య కు ఈ ఆనందంలోనే ఉన్నప్పుడే ఒక అవమానం జరిగిందట. అది కూడా తనతో నటించిన హీరోయిన్ ద్వార జరిగిందట. హీరోయిన్ నయనతార అంటే బాలకృష్ణకు ప్రత్యేక అభిమానం వుంది. అందుకే ఆమె సీత పాత్ర చేయడానికి అంగీకరించకపోతే 'శ్రీరామరాజ్యం' సినిమా చేయనని కూడా చెప్పాడట. ఆ తర్వాత ఆమె ఆ సినిమా చేయడం... అది ఆమెకు ఎంతో పేరు తేవడం మనకు తెలిసిందే. ఆ సెంటిమెంటుతోనే, తన తదుపరి సినిమాకు కూడా ఆమెనే అడగమని చెప్పాడట. తీరా సదరు నిర్మాత వెళ్లి అడిగితే, ముందు చేయనని చెప్పిన నయన్, తర్వాత తన పారితోషికంగా రెండున్నర కోట్లు అడిగిందట. మామూలుగా ఆమె పారితోషికం మహా అయితే 60 లక్షలుంటుంది. అందుకే, 'శ్రీరామరాజ్యం' తర్వాత 75 వరకు ఇవ్వచ్చని నిర్మాత ప్రిపేర్ అయ్యాడట. కానీ, ఆమె చెప్పిన రేటు విని షాక్ తిన్న నిర్మాత వెంటనే విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్ళాడనీ, అది విని బాలకృష్ణ ఎంతగానో ఫీలయ్యాడనీ తెలుస్తోంది. ఇక ఆమెను అడగద్దని కూడా కచ్చితంగా చెప్పేశాడట!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more