చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆశతో .. ఈస్ట్ గోదావరి నుండి వచ్చి ఫిలింనగర్ లో అడుగు పెట్టి .. ఎన్నో కష్టాలు పడుతూ...క్రిష్ణానగర్ తన జీవితం ప్రారంభించి .. ఇప్పడు ప్రముఖ హీరోల సరసన ఒకరుగా చేరాడు. తన జీవితం గురించి వెనకకు తిరిగి చూస్తే .. చాలా దారుణంగా ఉందని అంటున్నా హీరో రవితేజ.
మన అందరికి హీరో రవితేజ ఒక ఇడియట్ గానే తెలుసు. ఆ ఇడియాటే రేపు నిప్పుగా వస్తున్నాడు. ఆ ఇడియన్ జీవితంలో అనే కష్టాలతో మొదలైందట. రవితేజ చిన్నప్పటి నుండి ఒక్క పుట్టిన రోజు జరుపుకోలేదట. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్మును అనవసరంగా ఖర్చు చేయటం తప్పని రవితేజ అంటున్నారట. రవితేజకు సినిమా తప్ప చిన్నప్పట్నుంచీ నాకు మరో లోకం తెలీదట. అందుకే పుట్టినరోజు వస్తే సినిమాకు వెళ్లిపోయేవాడట.
పుట్టిన రోజుకు రవితేజ కొత్త అర్థం చెబుతున్నడు. మన పుట్టిన వస్తే ఏడాది ఆయుష్షు తరిగిపోతుందని బాధపడాలట. పుట్టిన రోజు పేరిట వేడుకలేంటండీ, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని రవితేజ అంటున్నారట. రవితేజ పుట్టిన రోజు గురించి కొత్త అర్థం చెప్పటంతో ఫిలింనగర్ లో కొత్త కొత్త అర్థలు వస్తున్నాయాట. ఈ మధ్య కాలం తన ఇద్దరి తమ్ముళ్ల వల్ల తనకు చెడ్డ పేరు వచ్చిందని, అంతే కాకుండా .. తన తండ్రి కూడా చెడ్డ పేరు తెస్తాడని .. రవితేజ తెగ బాదపడుతున్నడట. అందులో భాగంగానే .. డబ్బులు చాలా ఖర్చు అయ్యి ఉంటుందని, ఆ బాధతో తన సంతోషాన్ని, కొంచెం తగ్గించుకుంటున్నాడని గణపతి కాంప్లెక్స్ దగ్గర గుసగుసలాడుకుంటున్నారు.
అయితే తాజాగా తను నటిస్తున్న ‘నిప్పు’ ‘‘గుణశేఖర్ అభిరుచికి తగ్గట్టుగా, స్టైల్ గా ఈ సినిమా ఉంటుందని రవితేజ అంటున్నారట. రవితేజ సూర్య కలిసి నటించే సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదని, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశానని, అయిదో సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’ త్వరలోనే మొదలవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద రవితేజ తన సొంత ఖర్చులు తగ్గించుకుంటున్నాడని ఫిలింనగర్ లో వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more