మాస్ రాజ.. హీరో రవితేజ ఇప్పడు కొత్త ఫ్లాన్ వేస్తున్నడట. తన సినిమాలు గురించి ఎక్కువగా ఎక్కడ మాట్లాడడు. కానీ ఈ మధ్య కాలంలో ..తన శత్రువుకు సంబధించిన వారి సినిమాలు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నడట. రవి తేజకు ఏ హీరోతో పోటీ లేకపోయిన.. తన నోటి దురద వలన .. అనేక ఇబ్బందులు ఎదురైనాయి. వాటి వలన అప్పడప్పుడు దెబ్బలు కూడా తిన్న సందర్బాలు ఉన్నాయట. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. రవితేజ తన స్థాన్నాని సంపాదించుకున్నప్పటి... టాప్ హీరో గా గుర్తింపు రాలేదని అందరు అనుకుంటున్నారు. రవితేజ కు అది బాధగా లేదు గానీ, ఒకటి మాత్రం చాలా బాధగా ఉందట.
అదే రవితేజ గతంలో బాలయ్య చేతిలో చెంపదెబ్బ తిన్నాడనే మాటలు అప్పట్లో షికార్లు చేసాయి. రవితేజ అప్పటి నుండి బాలయ్య మీద కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే బాలయ్య మీద పగ తీర్చుకోవటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రవితేజ కు సరియైన అవకాశం దొరికిందని ఆయన సన్నిహితులు ద్వారా తెలిసింది. ఇప్పడు బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ కు పడటంలేదనే మనకు తెలిసిన విషయమే. ఆ విషయాన్ని రవితేజ ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.
రవితేజ ఆ ఇద్దరి మధ్య ఉన్న వైర్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఉన్నాడని. అందుకోసం రవితేజ ఎదురుచూస్తున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే ఏ హీరో అయిన మరొక హీరో గురించి గోప్పగా చెప్పటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు హీరో రవితేజ .. యంగ్ ఎన్టీఆర్ ను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాడట. అందుకే రవితేజ ఎన్టీఆర్ గురించి భజన చేస్తున్నాడని ఫిలింనగర్ లో రూమర్స్ వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ బాలయ్యలు దూరంగా ఉండటం మనకు తెలిసిందే. అంతే కాకుండా బాలయ్య కూడా ఎన్టీఆర్ ను పట్టించుకోవటం లేదనే మాటలు మనకు వినిపిస్తున్నాయి. ఇదే సరియైన సమయంగా భావించి రవితేజ .. జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గరవుతున్నాడని సినీ వర్గలు అంటున్నాయి. తెలుగు హీరోలలో డైలగ్ చెప్పాటంలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు ఎవరు చెప్పారని, రవితేజ అంటున్నాడట. అంతేకాకుండా ఎన్టీఆర్ గురించి భిన్నంగా కూడా చెబుతున్నాడట.
రవితేజ ఎన్టీఆర్ ను ఏమని పొగుడుతున్నాడంటే.. ఇప్పుడున్న హీరోలలో పౌరాణిక పాత్రలు పోషించాలంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్ల అవుతుందని, .. ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా రవితేజ పొగుడుతున్నాడట. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో పోటీ పడేవారు, ఏ హీరో లేడని, ఎన్టీఆర్ ఎంత క్లిష్టమైన డైలాగ్ అయినా తడబడకుండా చెప్పాలంటే ఒక ఎన్టీఆర్ వల్లే అవుతుందని రవితేజ అంటున్నాడట.
అంతే కాకుండా చారిత్రక పాత్రలు పోషించాలన్న , చరిత్రలో నిలిచిపోయే పౌరాణికాలు చేయాలన్నా అది కేవలం ఎన్టీఆర్ కే సాధ్యమని, ఎందుకంటే ఆయన యమదొంగ సినిమాలో యముడి వేషం అందర్ని అలరించిన విషయం రవితేజ గుర్తు చేస్తున్నాడట. అలాంటి స్థానంలో ఎన్టీఆర్ తప్పితే మరోక హీరోను ఊహించుకోలేమని రవితేజ అంటున్నాడట.
రవితేజకు ఇంత సడన్ గా ఎన్టీఆర్ పై ప్రేమ ఎందుకు పుట్టిందని .. సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే . ఇటీవల కాలంలో బాలయ్య నటించిన పౌరణిక సినిమా శ్రీరామ రాజ్యం లో అందరు బాలయ్య నటన బాగుందని అంటున్నారట. ఆ మాటలు విన్న రవితేజకు ఎక్కడో కాలుతుందట. గతంలో బాలయ్య చేతిలో దెబ్బ తిన్న రవితేజ ఆ కోపాన్ని ఎన్టీఆర్ ద్వారా తీర్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడనే రూమర్స్ ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more