‘ఏ మొగుడు దిక్కు లేక పోతే అక్క మొగుడే దిక్కు’ అన్న సామెత మాదిరి త్రిషకు ఈ మధ్య కాలంలో సినిమా ఛాన్సులు రావడంలేదు. పది సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి అందిరి సరసన నటించి అగ్రతారగా పేరు తెచ్చుకున్న త్రిష వైపు ఇప్పుడు ఏ దర్శక నిర్మాతలు చూడటం లేదు. అందుకే ఈమె ఈ మధ్య ఓ నిర్ణయం తీసుకుంది. ఎలాగు ఒంట్లో ఒంపుసొంపులన్నీ కరిగి పోయాయనుకుందో ఏమో గానీ ఈ అమ్మడు ఏ హీరో అయినా చేయడానికి వెనడాడని అంటుంటుంది. మూడు పదుల వయసులో కూడా కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న ఈమెను ఎవరు చూడటం లేదు. అందుకే త్రిషకు హీరో ఎవరైనా ఓకే అంటోంది. తాను తన పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానంటోంది ఈ చెన్నై చిన్నది. నిజానికి తాను కథ ఏమిటన్న దానిపైనే శ్రద్ధ చూపుతానని, హీరో వయసైనవారా? వయసులో ఉన్నవారా అనే విషయం గురించి పట్టించుకోనని తెలిపింది.
ప్రస్తుతం ఆమె తమిళంలో విశాల్ సరసన 'సమరన్', తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దమ్ము' చిత్రంలో నటిస్తోంది. చాలాకాలం తర్వాత త్రిష విక్టరీ వెంకటేష్ తో కలిసి బాడీగార్డ్ సినిమాలో నటించింది. పనిలో పనిగా ఈ ముద్దుగుమ్మ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేందుకు కసరత్తు కూడా చేస్తోందట.
అయితే సినీ జనాలు మాత్రం త్రిషకు ఏజ్ బార్ అయినందున ఏ వయసు వాడైనా ఓకే చెప్పేయడానికి సిద్దం అయిందని అంటున్నారు. ముదురు వయసు వాళ్ళయితే ఎక్స్ పీరియన్స్ ఉంటుందని, లేత వయసు వారైతే కొంత దూకుడుగా ప్రవర్తిస్తారని అందుకే త్రిష ఏజ్ తో పనిలేకుండా పని కానిచ్చేయడానికి రెడీ అయ్యిందని మరి కొందరు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more