రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.నిర్ధేశించిన సమయం కంటే ఒక్క నిమిషం అలస్యమైనా అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి సంబంధించి తప్పుగా వచ్చిన ప్రశ్నకు మార్కులు కలపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో వీఆర్వో పరీక్షలకు 82.91 శాతం, వీఆర్ఏ పరీక్షలకు 78.70శాతం మంది హాజరయ్యారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎవరు ? అని వీఆర్వో పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానంలో కన్నా లక్ష్మీనారాయణ పేరు లేకపోవడంతో గమనార్హం. మార్చి 12న ఫలితాలు వెల్లడించి, 20న ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేస్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు రంగంలోకి దిగారని, పేప ర్ లీకేజీకి ప్రయత్నిస్తున్నారన్న కథనాల నేపథ్యంలో ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ స్వయం గా పర్యవేక్షించారు. పరీక్షా పత్రంలో కొన్ని తప్పులు దొర్లినట్టు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్‌లో మంత్రి కన్నా పేరు కనిపించలేదు. వరసగా దామోదర, రాజశేఖరరెడ్డి, రఘువీరారెడ్డి, వైఎస్ వివేకానంద పేర్లు ఇచ్చారు.
పరీక్షాపత్రం ముద్రించడానికి ముందే మంత్రివర్గ విస్తరణ జరగడం, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న కన్నాను దానినుంచి తప్పించి వ్యవసాయశాఖ అప్పగించడం తెలిసిందే. జరిగిన పొరపాటును ప్రభుత్వం గుర్తించింది. తమ వైపు నుంచి జరిగిన తప్పు కాబట్టి.. ఆ ప్రశ్నను మినహాయించి లెక్కిస్తామని జె.సత్యనారాయణ తెలిపారు. దీనిపై మంత్రి కన్నాను మీడియా కలవగా, సీఎం కిరణ్‌తో మాట్లాడి ఆ ప్రశ్నకు మార్కు వేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే దీని మంత్రి కన్నా చాలా బాధపడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తున్న పేపర్లులో తన పేరు లేక పోవటంతో .. మంత్రి కన్నా చాలా భాదపడినట్లు తెలుస్తుంది.
అయితే మంత్రి కన్నా తన బాధను పైకి కనబడనీయ్యకుండా .. చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. (ఏమైన మంత్రి కన్నా కాపులకు సున్నితమైన భావం ఉంటుందని రుజువు చేశాడు) కన్నా తన బాధలను మనస్సులోనే దాచుకుని .. దాని పై రాద్దంతం చేయ్యకుండా .. సున్నితంగా సీఎం కలిసి .. ఆ ప్రశ్నకు మార్కు వేయమాని అడగటం చేస్తుంటే.. పదవి కంటే.. లక్షల మంది భవిష్యతు ముఖ్యమని భావించి .. మంత్రి కన్నా గారు ఈ పనిచేశారని కాంగ్రెస్ నాయుకులు అంటున్నారు.
ఇదే సమస్యలే మరేదైన మంత్రి జరిగితే.. మాత్రం ..ఈ పాటీకి .. ఆ మంత్రి కులం నుండి .. ఎన్నో సమస్యలు వచ్చేవని .. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. మంత్రి కన్నా ఈజ్ గ్రేట్ అని .. ఆ పార్టీ నాయకులు అంటున్నారు..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more