ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోయిన అనుష్క గత కొంత కాలంగా తెరమరుగు అయింది. ‘అరుంధతి’ సినిమాలో అద్బుత ప్రదర్శన కనబరిచి అందరి చేత ఔరా అనిపించుకున్న అనుష్కకి ఇప్పడు టాలీవుడ్ లో కానీ, తమిళంలో కానీ పెద్దగా అవకాశాలు లేవు. ఈమె ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో, ప్రభాస్ సినిమాలలో మాత్రమే నటిస్తుంది. ఈ రెండు సినిమాలు తప్పితే అనుష్కకు సినిమాలే లేవు..
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరుచ్చుకుని దూసుకుపోతున్న టైంలో ఈ అమ్మడుకి పరభాష పై మోజు పుట్టి అటువైపు వెళ్లింది. అక్కడ తమిళం, కన్నడ భాషలలో నటించినా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయే సరికి ఈ భామ కాస్త వెనకబడి పోయింది. అదే సమయంలో టాలీవుడ్ లో సమంతా, తమన్నా, కాలజ్ లు లైన్ లోకి తమ జోరును పెంచారు. దాంతో ఉన్న తెలుగులో అసలే అవకాశాలు లేకుండా పోయాయి.
అనుష్క మొదట అవకాశం ఇచ్చిన నాగార్జున, ఆమెను తన తండ్రి సినిమాలో పెట్టుకోమని రెకమండ్ చేసిన నాగ చైతన్య కూడా ఇప్పుడు ఆదరించడం లేదని, వెనకబడిపోయిన ఈమెకు ఈ తండ్రీ కొడుకులు అవకాశాలు కూడా ఇవ్వడం లేదని అనుకుంటున్నారు. ఇదే టైంలో టాలీవుడ్ లో కామెడీ యాక్టర్ గా ఉన్న సునీల్ హీరోగా దూసుకు వచ్చి వరుస హిట్లతో ఓ రేంజ్ కి వచ్చేశాడు. తాజాగా వచ్చిన పూలరంగడు విజయం సాధించడంతో మంచి జోష్ మీదున్న సునీల్ కూడా తన తరువాతి సినిమాలో వెనకబడిపోయి బి క్లాస్ రేంజ్ కి వచ్చిన అనుష్కతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అనుష్క ఖంగుతిందని సమాచారం. మొత్తానికి పరభాష మీద మోజు పెంచుకుని, ఉన్నది, ఉంచుకున్నది పోగొట్టుకొని చిరరికి ఇలా సునీల్ లాంటి హీరోలతో నటించేస్థాయికి దిగజారి పొయిందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more