సమైక్యాంధ్ర పార్టీలను పాతరేయండి. ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా నియోజకవర్గ ప్రజలు ప్రతాపం చూపాలి. ఆ రెండు పార్టీలు ఒక్కటై ఎన్ని జిమ్మిక్కులుచేసినా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయలేవు. ఈ ఉపఎన్నికల్లో ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్‌కు ఓటేసి ఆ రెండు పార్టీలను కనుమరుగు చేయాలి’ అని మెదక్ ఎంపీ విజయశాంతి పిలుపునిచ్చారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లో పర్యటించారు.
విజయశాంతి తన మాటలకు పదును పెడుతు.. సమైక్యాంధ్రల పార్టీల ఆమె .. ద్వజమెత్తారు. అసలు రాములమ్మ అలా గోల చేయటం వెనక బలమైన కారణం ఉందని ..టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆమె ఈ ఉప ఎన్నికలలో తన సత్తా చూపించాలని చాలా ప్రయత్నలు చేస్తుందని అంటున్నారు.
అసలు నటిగా ఉన్న విజయశాంతి.. సినిమాల్లో ఆఫర్లు రాకపోవటంతో.. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్న విజయశాంతికి.. దాసరి నాయరణరావు దర్శకత్వంలో నటించన సినిమా రాములమ్మ పేరు గుర్తుకు వచ్చింది. ఆ పేరుతో .. తెలంగాణ ప్రజల మనస్సును గెలుసుకోన్న విజయశాంతి.. రాములమ్మ పేరుతో పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చింది .. వెంటనే.. తల్లి తెలంగాణ పార్టీ తో తెలంగాణ ప్రజలకు దగ్గరైంది. తెలంగాణ సెంటిమెంట్ తో విజయశాంతి రాములమ్మగా.. మారిపోయింది. ఆ తరువాత .. తన పార్టీని .. టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసి.. అక్కడ నుండి మెదక్ జిల్లా ఎంపిగా గెలిసింది. రాములమ్మ టీఆర్ఎస్ పార్టీలో రెండవ స్థానంగా ఉండేది. అంటే కేసిఆర్ తరువాత.. రామలమ్మగా చెప్పుకునేవారు.
అయితే రాను రాను.. రాములమ్మ పరిస్థితి .. గుట్కాలకు.. మందు కూడా డబ్బు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆమె ఖర్చుల కోసం కేసిఆర్ పై ఒత్తిడి తేచ్చిందని .. టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రాములమ్మను ఎలాగైన వదిలించుకోవాలనే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిందని తెలిసింది. అదీ కూడా .. రాములమ్మ స్థానం లో .. తెలంగాణ జాగ్రుతి .. అధ్యక్షురాలు అయిన కేసిఆర్ కూతురు .. కవిత.. మెదక్ నుండి పోటీ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాట్లు తెలుస్తుంది. ఆ విషయం పసిగట్టిన.. రాములమ్మ.. తన సత్తా చూపించటం కోసం .. ఉప ఎన్నికల ప్రచారంలో.. సమైక్యాంధ్రులపై విరుచుకుపడుతుందని .. టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆమె వలన టీఆర్ఎస్ కు నష్టం తప్పింతే.. లాభం లేదని .. పార్టీ నాయకులు అంటున్నారు.
రాములమ్మకు ..గుట్కాలు తినటమే సరిపోతుంది..ఇంక మెదక్ జిల్లా పరిస్థితి ..ఏమీ తెలుస్తుందని అందుకే ..రాములమ్మకు చరమగీతం పాడాలని .. టీఆర్ఎస్ చూస్తుంది. రాములమ్మ ముందు తన స్థానం కాపాడుకోమని.. లేకుండా .. గుట్కాలకు కూడా .. పైసల్ దొరకావని .. ఇతర పార్టీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more