టాలీవుడ్ హీరోలకు శాపం తగిలినట్లు .. ఈ మధ్య కాలంలో సినిమా హిట్లు లేక హీరోలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే.. అలాంటి హీరోలలో యంగ్ హీరో రానా ఒకరు. రామానాయుడు మనవుడు అయ్యి ఉండి, ప్రముఖ నిర్మత సురేష్ కొడుకు అయిన రానా కు .. చెప్పుదగ్గ హిట్లు లేవు. బాబాయ్ వెంకటేష్ దగ్గర సలహాలు తీసుకుని తను చేయబోయే సినిమా హిట్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ వివాదాల దర్శకుడు .. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా నటించనున్న చిత్రం 'అందం'. ఇప్పుడు ఈ అందంతో.. హిట్ కొట్టాలని చూస్తున్నాడని ఫిలింనగర్ సమాచారం.
అందం కోసం రానా .. సిక్స్ ఫ్యాక్ బాడీని చూపించటానికి చాలా కష్టపడుతున్నాడట. ఎందుకంటే.. టాలీవుడ్ కామీడియన్ హీరో.. సునీల్ , పూలరంగడు సినిమాలో సిక్స్ ఫ్యాక్ బాడీ చూపించి టాలీవుడ్ అభిమానులు దగ్గర మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు రానా కూడా సునీల్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అందు కోసం తన బాడీని సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది.
రానా హీరోగా నథాలియా కౌర్ కథానాయిక. రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంకోసం నాయకానాయికలపై ఇటీవలే ఫొటోషూట్ చేశారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. వర్మ మాట్లాడుతూ ''ప్రేమ, యాక్షన్ అంశాలతో కూడిన చిత్రమిది. ఇప్పటిదాకా నా సినిమాలన్నీ మురికివాడలు, ఇరుకు సందులు, చీకటి ఇళ్ల నేపథ్యంలోనే సాగాయి. అందుకు భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా. మొత్తం విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుతాం. అత్యంత అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని రూపొందించాలన్నది నా ఆలోచన'' అన్నారు. రానా-వర్మ కలయికలో తెరకెక్కుతున్న 'డిపార్ట్‌మెంట్' అనే చిత్రంలో నథాలియా ఒక ప్రత్యేక గీతానికి నర్తించింది. ఆ సమయంలోనే ఆమెను నాయికగా తీసుకొని 'అందం' అనే చిత్రాన్ని తీయబోతున్నానని వర్మ ప్రకటించారు. ఈ సారైన హిట్ సాదించాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more