వారంలో ఒక్కసారైనా అందరూ నేత వస్త్రాలు ధరిస్తే.. నేతన్నల పరిస్థితి బాగుపడుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చెప్పారు. చేనేత పరిశ్రమ బ్రిటిష్ కాలం నుంచి అన్యాయానికి గురవుతూనే ఉందని, ప్రపంచీకరణ ప్రభావంతో విలవిల్లాడుతున్న చేనేతను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో చేనేత ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. చేనేతను ఆదుకునేందుకు ప్రభుత్వం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో స్వదేశీ ఉద్యమానికి ఊపిరి పోసిన చేనేత ఘనతను కొనియాడారు.
రీసెంట్ గా గాంధీభవన్ లో బాబూ జగ్జీవన్ రాం జయంతి కార్యక్రమం జరిగిన విషయం తెలిసిదే. ఆ కార్యక్రమం చిరంజీవి చేతుల మీదగా జరుగుతుందట. అయితే ఆ రోజు 11.45కి ఆ కార్యక్రమం ప్రారంభించాలట. కానీ చిరంజీవి గారు.. కాస్త ముందే ప్రారంభించారు. ఆ తరువాత కాంగ్రెస్ నాయకుడైన శైలజా నాథ్ రావటం జరిగిందట. ఆయన వచ్చేటప్పటికి .. కార్యక్రమం జరగటం చూసి చాలా షాక్ తిన్నాడట. నేను సరియైన సమాయానికే వచ్చాను. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించేలోపే.. చిరంజీవి హడవుడిగా లేచి.. శైలజా నాథ్ వద్దకు వెళ్లారట.
శైలజానాథ్ చిరంజీవి రావటం చూసి .. ఏమిటని కనుసైగ చేశారట. ఫ్లీజ్ .. ఏమీ అనుకోవద్దు .. అంటూ శైలజా నాథ్ గడ్డం పట్టుకొని .. నాకు కాస్త పనులు ఉండటంతో మొదలుపెట్టేశాను..అని చిరు బతిమాలాడుకున్నాడట. ఈ సన్నివేశం అక్కడి వారికి చూడముచ్చటగా ఉందని చెబుతున్నారు. వీరి సంభాషణ మొత్తం విన్న మంత్రి పితాని సత్యనారాయణ ఆనందంతో నవ్వటంతో.. ఇక చిరంజీవి , శైలజా నాథ్ లు కూడా నవ్వులు పూయించారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more