ప్రభుదేవా ఈ మద్య చాలా ఆనందగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభు నయనల ప్రేమ వికటించిన దగ్గర నుండి ప్రభుదేవాలో కొత్త ప్రభు కనిపిస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల కాలంలో ఓంటరిగా ఉన్న తో త్రిష, కుష్బులాంటి హీరోయిన్స్ .. నైట్ పార్టీలు చేస్తుకున్నట్లు కోలీవుడ్ ప్రజలు అంటున్నారు. అయితే ప్రభుదేవా బాలీవుడ్ లో రౌడీ రాథోడ్ అనే సినిమా దర్శకత్వం చేయటం అందరికి తెలిసిందే. అయితే ప్రభు నయన వదిలిపెట్టి ..తన మొదటి భార్య రామలత్ తో కలవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తమిళ ప్రజలు అంటున్నారు.
ఇటీవల ప్రభు దేవా పేరు బాలీవుడ్ నుండి కోలీవుడ్ బాగా వినిపిస్తుందని అంటున్నారు, ఇటీవల ఐపీఎల్ సీజన్ -5 ఛాంపియన్ గా తన జట్టు కోల్ కత్త నైట్ రైడర్స్ అవతరించడంతో యజమాని షారుఖ్ ఖాన్ , తన సంతోషాన్ని చెన్నైలోని ప్రభుదేవా ఇంటిలో కొంతమంది హీరోయిన్లతో కలిసి అక్షయ్ కుమార్ , విజయ్ , దివ్య, సోనాక్షి సిన్హా, త్రిష, పూనంకపూర్ లు నైట్ పార్టీ చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుదేవా, సోనాక్షిసిన్హా , అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, కలిసి చిందులేసి సందడి చేశారట. అయితే ప్రభుదేవాతో త్రిషకు ఈపార్టీ రెండో నైట్ పార్టీగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుకు నయన దూరం అయిన దగ్గర నుండి త్రిష ప్రభుతో తిమ్మిరి ..తిమ్మిరి స్టెప్పలు వేస్తుందని తమిళ్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more