గబ్బర్ సింగ్ సినిమా తో పవన్ కళ్యాణ్ కు గత ఇమేజ్ దక్కించుకున్నాడు. అయితే పవన్ వచ్చిన ఇమేజ్ ఇటు టాలీవుడ్, కోలీవుడ్ ,బాలీవుడ్ ల ప్రముఖ నటులు పవన్ ను మెచ్చుకోవటం జరిగింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ టాలీవుడ్ భారీ అంచాల మద్య ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అయితే గబ్బర్ సింగ్ కు వచ్చిన ఇమేజ్ తో మెగా హీరో ఒకరు భయపడుతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఇమేజ్ వలన ఆ హీరోకు భయంపట్టుకుందని కుటుంబం సభ్యలు అంటున్నారు.
ఆ హీరో ఎవరు కాదు మెగా కుటుంబంలో స్టైలిష్ హీరో అల్లు అర్జున్. తమ కుటుంబంలో ఎవరికైన సినిమా ఇమేజ్ వస్తే.. తరువాత సినిమాలు దెబ్బతింటాయానే సెంటిమెంట్ బన్నీలో కనిపిస్తుందట. గతంలో రామ్ చరణ్ నటించిన సినిమా ఇమేజ్ దెబ్బకు .. బన్నీ నటించిన .. వరుడు, బధ్రీనాధ్ లాంటి సినిమా దెబ్బతినటం బన్నీ తెలిసిన సెంటిమెంట్ అని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో బన్నీ నటించిన సినిమా ఆర్య సూపర్ హిట్ ను సాదించింది. ఆ తరువాత బన్నీ నటించిన హ్యాపి, ఆర్య-2 లాంటి సినిమాలు దెబ్బతిన్న విషయం బన్నీకు బాగా గుర్తుందని బన్నీ తన సన్నిహితుల దగ్గర అంటున్నారట.
అయితే ఇప్పుడు బన్నికి కొత్త కష్టం వచ్చిపడిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమా పూర్తి విజయం సాధించటంతో.. అల్లు అర్జున్ నటిస్తున్న .. జులాయి సినిమా పరిస్థితి ఎలా ఉంటుందోనని బన్ని చాలా భయపడుతున్నాడని కుటుంబం సభ్యులు అంటున్నారు. ఏమైన బన్నికి ఇలా జరగటం మూడో సారి అవుతుందని ఫిలింనగర్ వాసుల అనుకుంటున్నారు. బన్ని సెంటిమెంట్ ఎలా ఉంటుందో జులాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే గానీ తెలియదు. అంతవరకు గబ్బర్ సింగ్ తో ఎంజాయ్ చేస్తాం..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more