తాప్పీ హీరోయిన్ కాదని టాలీవుడ్ కొంత మంది అంటున్నారట. ఈ రెండు చిత్రాల్లోనూ కథానాయికకు తగిన ప్రాధాన్యం ఉండటంవల్లే ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. అలాగే తొలి చిత్రం ‘ఝుమ్మంది నాదం’లో నటించడం ఒక అదృష్టం అని కూడా ఆమె అంటుంది.. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యత ఉంటుంది. ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అన్నది వాస్తవమే. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లను ‘కేరక్టర్ ఆర్టిస్ట్’లా చూస్తున్నారట. అంతేకాకుండా కథలో మార్పులు చేసిన విషయం లొకేషన్‌కి వచ్చిన తర్వాత చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయాని తాప్పి అంటుంది. .
ఇంకో విషయం ఏంటంటే.. లొకేషన్‌కి నా వానిటీ వ్యాన్‌కన్నా ముందే తాప్పి వెళ్లిన రోజులు చాలా ఉన్నాయట. . అలాంటి సందర్భాల్లో నవ్వుకోవడం మినహా ఏం చేయగలం? కొన్ని సినిమాల్లో అయితే యాక్ట్ చేయడానికి ఏమీ ఉండదట. అలాంటి సినిమాలను తాప్పీ ‘పిక్‌నిక్ మూవీస్’ అని పేరు పెట్టుందట.. అయితే ఇలాంటి సినిమాల వల్ల ఒక ఉపయోగం ఉందని చెబుతుంది. తాప్పి మార్కెట్‌ని విస్తరించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయాట . అవకాశం ఉన్నంతవరకు తాప్పి నటిగా నిరూపించుకోవడానికి ట్రై చేస్తుందట. టాలీవుడ్ తాప్పి చాలా నేర్పించిందని చెబుతుంది. ముఖ్యంగా సహనం పాటించడం నేర్చుకున్నానని తాప్పి చెబుతుందట. ఆ సహనంమే తాప్పిని నడిపిస్తోందని తన సన్నిహితులతో చెబుతుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more