నేను.. అసలు మగాడినే కాదు.. నేను అమ్మాయిలతో .. సంభోగం ఎలా చేస్తానని కోర్టును, ప్రజలను ప్రశ్నించిన వ్యక్తి నిత్యానంద స్వామి. ఇప్పుడు ఈ పేరు తెలియన వ్యక్తి ఎవరు ఉండరు? నిత్యానంద హీరోయిన్ రంజితతో నడిపిన .. చీకటి రాత్రుల సంగతి ప్రపంచమంత తెలిసిపోయింది. కానీ నిత్యానంద రంజిత నా ప్రియమైన శిష్యురాలు, ఆమెతో నేను సంభోగం చేయటం చాలా దారుణమైన విషయమాని నిత్యానంద మీడియా ముందు చెప్పటం జరిగిందని సామాన్య ప్రజలు అంటున్నారు.
ఇటీవల నిత్యానంద ఆశ్రమంలో కొన్ని గొడవలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యానంద భక్తులు రెచ్చిపోయి మీడియా వాళ్లను కొట్టి రచ్చ రచ్చ చేయటం తో ఈ గొడవ పోలీసుల వరకు వెళ్లటడంతో.. ఆ విషయం తెలుసుకున్న నిత్యానంద ఆశ్రమం నుండి పారిపోవటం జరిగింది. ఇప్పటి వరకు నిత్యానంద ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు. కానీ నిత్యానంద పారిపోవటంతో.. ఆయన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మీడియా వర్గాలు అంటున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలకు మేరకు జాయింట్ కలెక్టర్ అర్చన, ఎస్పీ అనుపమ్ అగర్వాల్ జిల్లా గ్రామీణ కలెక్టర్ డా.ప్రకాశ్ ఆద్వర్యంలో 50 మంది పోలీసు సిబ్బంది తో ఆశ్రమం మొత్తం తనిఖీలు చెయటంతో.. అందరు షాక్ తినే విధంగా ఆశ్రమంలో కొన్ని వస్తువులు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు.
నిత్యానంద ఆశ్రమంలో .. ఎక్కడ చూసిన గంజాయి మొక్కలు, గంజాయి సంచులు, ఏ గదిలోకి వెళ్లిన మద్యం సీసాలు ,కండోము లు కుప్పలు కుప్పలుగా పడి ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యపోయారట. నిత్యానంద ఆశ్రమంలో ఎక్కువగా యూజ్ చేసిన కండోములు అధికారల కంట పడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఇక మందు అయితే .. లోకల్ బ్రాండ్ నుంచి .. హైక్లాస్ బ్రాంబ్ వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
నిత్యానంద పర్సనల్ గదిలో 50 మంది బాల బాలికలను ఉన్నట్లు చెబుతున్నారు. వారి వయస్సు 8 నుండి 15 సంవత్సరాలు వయస్సు ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రత్యేకంగా ఒక సర్వర్ రూం ఉండటంత.. అందులో 20 కంప్యూటర్లు , మూడు హార్డ్ డిస్కులు పోలీసులు స్వాదీనం చేసుకున్నారట. మరో గదిలో విల్లంబులు, త్రిశూలాలు, ఐదడుగులు వెండి విగ్రహాలు, కంచు సామగ్రి, వేలాది డీవీడీలు , 4 వీడియో కెమెరాలను పోలీసు వశపరుచుకున్నారు. ఇంకా 200 ల మంది అమాయక భక్తులను గుర్తించి, వారిని వారి వారి ప్రాంతాలకు పంపించారని మీడియా వర్గాలు అంటున్నాయి . స్వాముల వారి ఆశ్రమంలోకి కండోములు ఎలా వచ్చాయి? మద్యం సీసాలు ఏ విధంగా వచ్చాయి. అసలు నిత్యానంద ఆశ్రమంలో ఏం జరుగుతుంది? భక్తులు భక్తి కోసం వెళుతున్నారా? లేక రక్తికోసం వెళ్లుతున్నారా? అనే ప్రశ్నలు సామాన్య ప్రజల మనసుల్లో చక్కర్లు కొడతున్నాయి . నిత్యా నంద ఆశ్రమంలో సేదా తీరుతున్న .. వ్యక్తులు ఎవరు? వారికి నిత్యానందకు ఉన్న సంబందం ఏమిటి? అనేవి వాటికి సమాధానం కావాలంటే.. పారిపోయిన నిత్యానంద దొరికే వరకు ఆగాల్సిందే?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more