పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా పుట్టించిన వేడి ఇంక యువకుల్లో రగులుతునే ఉంది. గబ్బర్ సింగ్ సినిమా ఇవ్వాలిటికి 50వ రోజు ఫంక్షన్ జరుపుకోవటానికి సిద్దమైన విషయం తెలిసిందే. అయిన ఇప్పటికి భారీ కలెక్షన్లతో గబ్బర్ సింగ్ సినిమా దూసుకుపోతుంది. గబ్బర్ సింగ్ సినిమా తరువాత పూరీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఇప్పుడు అభిమానులంతా రాంబాబు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూసైనా లక్షల్లో షేర్ అయిపోతుందట. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని డైలాగ్ లు రిలీజ్ అయ్యాయి.
1 ఒరేయ్ నిన్ను కొట్టాలని ఫిక్సయ్యానురా... వెళ్లి మనుషులను తెచ్చుకో... పో..
2. గూండాలకు, గుడుంబా కాసేవాళ్లకు భయపడడానికి నేనేమీ పోలీస్ ని కాదూ... పొలిటికల్ లీడర్ ని కాదూ.. ప్రెస్... ప్రెస్..
3. వీడు మంచోడా... చెడ్డోడా.. లేక తిక్కోడా.. అని తెలుసుకోవడానికి ట్రై చేయకు.. నీ గుండెకి, బ్రైన్ కి కనెక్షన్ కట్ అయిపోద్ది...?
4. నేను క్యాజువల్ గా కొట్టాను కాబట్టి.. క్యాజువాల్టీ వార్డులో అయిన ఉన్నారు.
5. చుప్ రే సాలే... రాముడిని తలుచుకో పుణ్యమొస్తుంది... కానీ ఈ రాంబాబుని తలుచుకోమాకు... నీ చావు బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది.
6. ఈ రాంబాబుకు తెలిసింది రెండే. ఒకటి న్యూస్ బ్రేక్ చేయడం. రెండు నీ బోన్స్ బ్రేక్ చేయడం.
7. రాంగ్ టైంలో రాంబాబుని కెలికావురా... ఇక నీ బాబు వచ్చినా నీ చావును ఆపలేరు.
ఇలాంటి ఎన్నో డైలాగులతో రాంబాబు కెమెరాతో ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 18 రాబోతుందని పూరీ చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more