తెలుగు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. అయితే ఆమె వయసు నాలుగు పదులకు దగ్గరగా ఉంది. అయిన ఇంక పెళ్లి కాలేదే కానీ .. ఆమె మాత్రం ఇంక హీరోయిన్ గా ఉండాలని ఆశ పడుతుందట. కానీ మన దర్శక నిర్మాతలు మాత్రం హీరోయిన్ ఆంటీకి హీరోయిన్ గా అవకాశలు ఇవ్వకపోగా .. ఐటమ్ సాంగ్స్ ఇస్తూ .. సదరు హీరోయిన్ ను ఐటమ్ గ్లర్ గా మార్చుతున్నారని ఆమె అంటుంది. అయితే సినిమాలు చేతిలో లేకపోవటంతో.. ఆమె ఐటమ్ సాంగ్స్ ను నమ్ముకోని .. తన జీవితం గడుపుతుంది. ఆమె ఇటీవల నటించిన చిత్రంలో కథ డిమాండ్ మేరకు శృంగార సన్నివేశాల్లో నటించింది. ఇటీవల విడుదలయిన ఆ సినిమా సన్నివేశాల్లో కొన్ని లిప్ లాక్ సన్నివేశాలున్నాయి. అయితే వాటిని చూసి చాలా మంది గోల చేస్తున్నారట.
అయితే సదరు హీరోయిన్ మాత్రం గోల చేస్తున్నావారిపై సీరియస్ అవుతుందట. సినిమాను సినిమాగా చూడండి. ప్రతి చిన్న విషయాలను భూతద్దంలో చూడకండి అని అంటోంది ముద్దుగుమ్మ శ్రియ.తెలుగులో అవకాశాలు లేని శ్రియ ప్రస్తుతం సల్మాన్ రష్దీ వివాదాస్పద నవల ‘మిడ్ నైట్ చిల్డ్రన్స్’ ఆధారంగా తీస్తున్న చిత్రంలో నటిస్తోంది. దీనికి దీపా మెహతా దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రంలో పార్వతిగా నటిస్తున్న శ్రియ నటుడు సత్యబాబాతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్ కూడా ఉన్నాడు. అయితే లిప్ లాక్ సన్నివేశాల పట్ల అభ్యంతరాలు రావడం శ్రియకు నచ్చలేదట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more