ప్రభుదేవా ..నయనతార నుండి దూరం ఉంటునప్పటి నుండి .. ప్రభుదేవా కోసం . ఎవరో ఒకరు ట్రై చేస్తునే ఉన్నారు. మొన్నటి వరకు త్రిష కూడా ప్రభుదేవా తో నైట్ పార్టీ తిరిగి.. చివరకు అలసిపోయిందని కోలీవుడ్ టాక్. ఇప్పుడు ప్రభుదేవా పక్కన కొత్త భామ చేరినట్లు కోలివుడ్ టాక్ . దక్షిణాది వాళ్లు క్రమంగా బాలీవుడ్ లో స్థిరనివాసం ఏర్పరచుకొంటున్నారు…అది కూడా చుట్టుపక్కల వాళ్లు తెలిసిన వాళ్లైతే బాగుటుందనుకొంటున్నారో ఏమో కానీ ముంబైలో పక్క పక్కవాటాల్లో దిగిపోతున్నారు దక్షిణాది సెలబ్రిటీలు! గజిని, రెడీ, హౌస్ ఫుల్ 2 వంటి దక్షిణాది సినిమాల రీమేక్ లు సూపర్ హిట్టవ్వడంతో తాజాగా ‘బోల్ బచ్చన్’తో మరో వంద కోట్ల స్థాయి సినిమాతో అసిన్ దశ తిరిగింది. టాప్ గ్రాసర్ హీరోయిన్ గా ముద్రపడిన ఆమె ఇకపై బాలీవుడ్ లో తిరుగు ఉండదు అనే విశ్వాసంతో దక్షిణాది ఇండస్ట్రీలకు దూరం జరిగి ‘బాక్సాఫీసు క్వీన్’ గా ముంబైలోనే సెటిలయ్యింది.
ఇందుకోసం లకండ్వాలాలో ఒక ఫ్లాట్ కొనుక్కొని అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకొంది ఈ మళయాళీ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో తెలుగు, తమిళ సినిమాలను రీమేక్ చేస్తూ పొద్దు గడుపుతున్న ప్రభుదేవ కూడా ముంబైకి మకాం మార్చేశాడు. ఇప్పుడు మరి కొన్ని దక్షిణాది సినిమాల రీమేక్ ప్రతిపాదనలతో టాప్ హీరోల చుట్టూ తిరుగుతున్న ప్రభు కూడా ముంబైలో ఇళ్లు కొనుక్కొన్నాడు. అదికూడా అసిన్ ఉండే అపార్ట్ మెంట్ లోనే! ఇంకో విచిత్రం ఏంటంటే…ఇప్పటికే ఆ అపార్ట్ మెంట్ లో దక్షిణాది నుంచి హిందీకి వెళ్లిన పాత కాపులు శ్రీదేవీ, టబులు చాలా కాలం నుంచే నివాసం ఉంటున్నారు. ఇలా దక్షిణాది తారలంతా ఒక చోట చేరడం, ఒకే అపార్ట్ మెంట్ లో నివాసం ఏర్పాటు చేసుకోవడం బాలీవుడ్ లో ఆసక్తికర కథనంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more