ఈ బొమ్మాళి ప్రతి యువకుడి గుండెళ్లో జింతాతా దరువు వేసింది. బొమ్మాళి వేసిన జింతాతాకు .. సినిమా ప్రేక్షకులు ఆమె గుడి కట్టాలని చూశారు. కానీ చివరకు ఆమెకు బొమ్మాళిగా బిరుదు ఇచ్చేశారు. వయసు ముదిరిన ఆమెలోని అందాలు తగ్గాని సరోజ మాదిరిగా ఉందట. ఈ సరోజ కోసం టాలీవుడ్ , కోలీవుడ్ లో కుర్రకారు ఆశగా ఎదురు చూస్తున్నారట. అయితే ఈ సరోజ అన్ని విషయాల్లోన్ను చాలా స్పీడ్ గా ఉంటుందా. ఆమె ఎందులోను తక్కువకాదని నిరూపించింది అందాల చిన్నది అనుష్క?. కొత్తగా వచ్చే హీరోయిన్ల పోటీ ఎక్కువుగా ఉన్న సరే అనుష్క కోసం ఎదురు చూసే నిర్మాతలు, దర్శకులు, ప్రేక్షకులు ఉన్నారట. అయితే అనుష్క కన్ను బాలీవుడ్ పై పడింది. అనుష్క అక్కడ కూడా ఒక్కసారి తన అందాలను చూపిస్తే.. తనకు తిరుగులేదని చెబుతుంది. ప్రస్తుతం నాగార్జున సరసన డమరుకం సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ ‘వారిది’ లోనూ నాయిక అనుష్కనే అయితే దక్షిణాది మార్కెట్ తక్కువ కాకుండా చూసుకుంటుంది.
అయితే అరుంధతి బాలీవుడ్ కి నచ్చిందట. కథానాయిక పాత్రని తీర్చిదిద్దే విధానంలో బాలీవుడ్ తో పోల్చితే మనం ఎందులోను తక్కువ కాదని అనుష్క చెబుతుంది. ప్రతిభ ఉండి, విజయాలు అందుకొంటే, పారితోషికం కూడా భారీగానే అందుకోవచ్చునని చెబుతుంది. రెండుమ మూడు సినిమాలు విజయాలు సాధించగానే సహజంగానే హీరోయిన్ల మనసు మారిపోతుంది. కానీ అనుష్క మాత్రం ఏం మారలేదని దర్శకులు, నిర్మాతులు అంటున్నారు. ఆమె ఎందులోను తక్కువ కాదని నిరూపించుకుంటుందని టాలీవుడ్ , కోలీవుడ్ సినీ జనాలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more