అల్లరి నరేష్ సరసన సుడిగాడు' చిత్రంలో నటించిన హీరోయిన మోనాల్ గజ్జర్ తాజాగా ఓ తమిళ సినిమా షూటింగులో పాల్గొంటూ కళ్లు తిరిగి కింద పడి పోయింది. యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం ఆమె తమిళ చిత్రం వానవారాయన్ వల్లవారాయన్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తిరువనంతపురంలో జరుగుతోంది. షూటింగ్ కు హాజరైనప్పుడు బాగానే ఉన్న మోనాల్ బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత కొంతసేపటికి స్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ కుప్ప కూలి పోయిందని యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఐసియూలో ఉంచారు. అయితే ఔటాఫ్ డేంజర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఆమె నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ మోహన్ దర్శకత్వం వహిస్తుండగా కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more