Khushbu insult hindu gods wearing sari printed with lord rama

Tamil Actress Khusboo, sari controvesy, Khusboo sari controversy, khushbu, sari, hindu gods, lord rama, krishna and hanuman, hindu makkal katchi,khushbu insult hindu gods,

khushbu insult hindu gods wearing sari printed with lord rama

khushbu.gif

Posted: 12/12/2012 06:22 PM IST
Khushbu insult hindu gods wearing sari printed with lord rama

khushbu insult hindu gods wearing sari printed with lord rama

నటి ఖుష్బుకు పిచ్చి బాగా ముదిరినట్లు తెలుస్తోంది. ఆమె పోకడ కొత్త పుంతలు తొక్కుంది. గతంలో   సెక్స్ పై కామెంట్ చేసి మీడియా ద్రుష్టిలో పడిన ఖుష్భు అప్పుడప్పుడు తన హవా చూపించలనే ఉద్దేశంతో  కొత్త కొత్త హంగులు చేస్తుతుంది.  ఈ నటి కోసం తమిళనాడు అభిమానులు గుడి కట్టిన విషయం తెలిసిందే. తమిళ తంబీలతో గుడి కట్టించుకున్న నటి గా పేరు తెచ్చుకుంది. అదే రేంజ్ లో  విమర్శలు కూడా తెచ్చుకున్న నటీగా పేరు సంపాదించుకుంది. అయితే ఇటీవల ఖుష్బు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. అయితే అమ్మడికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ప్రజలు అంటున్నారు. ఈ మద్య కాలంలో  ఆమె చేసే పనులు, ఆమె మాట్లాడే మాటలు ,ఆమె అభిమానులకు, ప్రజలకు నచ్చటలేదనే టాక్  కోలీవుడ్ ల్లో నడుస్తుంది. మీడియాను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆమె కొత్త పుంతలు తొక్కుతుందని  మీడియా వర్గాలు అంటున్నాయి. రీసెంట్ గా ఆమె ఒక ఫంక్షన్ కు హాజరయ్యారు.  దానిలో విశేషం లేదుగానీ .. ఆమె దరించిన చీరలో మాత్రం కావాలసినంత విషయం ఉందని  మీడియా వర్గాలు అంటున్నాయి. 

khushbu insult hindu gods wearing sari printed with lord rama

అయితే ఆమె ధరించిన చీర చూసి అక్కుడున్నవారంత షాక్ తిన్నారట.  కొంతమంది అయితే  నోటీ మీద చెయ్యి వేసుకొన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె చీరలో ఏముందని అనుకుంటున్నారా?  చీరలో ఏమిలేదు. ఆమె ధరించిన చీరపైన హిందువు దేవుళ్ల ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే అక్కుడున్న వారు అంతా చెవులు కోరుక్కోనే పనిలో పడ్డారు.  మరికొందరై ఈమె ఇదేం పోయే కాలం ఇలా చేస్తుందని పెదవి విరిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమె చీరపై అనేక మంది హిందువులు మండిపడుతున్నారు. ఆ చీరలో   హనుమంతుడు, రాముడు , నరసింహ స్వామి   హిందు దేవుళ్లు ఉండటంతో  హిందు సంఘాలు మండిపడుతున్నాయి.  ఖుష్బు పదే పదే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆమె వెంటనే హిందువులకు క్షమాణ చెప్పాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.  ఆ చీరపైనే ముస్లిం దేవుళ్ల చిత్రాలు ఉంటే ఈ పాటికి ఖుష్బు పరిస్థితి మరోల  ఉండేదని, కానీ  హిందువులు స్త్రీలను గౌరవిస్తారు కాబట్టి , ముందుగా ఆమె హెచ్చరికలు ఇస్తున్నట్లు హిందు సంఘాలు అంటున్నాయి.  భవిష్యత్తులో  నటి ఖుష్బు ఇలాంటి పనులు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని  హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr statue war in nandamuri familes
Bjp leader venkaiah naidu vs bjp mp maya singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more