ముప్పయ్ మూడు సంవత్సరాల వయస్సులో కూడా తెరపై తిరుగులేని తారగా వెలుగుతుంది. ఈ కన్నడ భామ ఉన్న కళ తగ్గింపోతుంది. డమారుకం సినిమలో అనుష్క అందంలో చాలా మార్పులు వచ్చాయి. అనుష్క కంటే హీరో నాగార్జున్ అందంగా ఉన్నాడని సినీ జనాలు అంటున్నారు. డమారుకం సినిమాలో ప్రతి సీన్ కి అనుష్క అందంలో చాలా మార్పులు వచ్చినట్లు సినీ ప్రేక్షకులు గుర్తించారు. టాలీవుడ్ లో సినిమాలు తక్కువుగా ఉన్న ఆమె కోలీవుడ్ లో మాత్రం టాప్ పోజిషన్ లోనే ఉంది. అనుష్క ఎందుకు ఇటీవల కాలంలో చాలా బాధపడుతున్నట్లు ఫిలింనగర్లో టాక్. ఆ ఎఫెక్ట్ ఆమె అందమైన ముఖం పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అనుష్క చేతిలో కొన్ని టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలతైన మళ్లీ అనుష్క టాలీవుడ్ తన స్థానం దక్కించుకోవటం ఖాయం అని ఆమె అభిమానులు అంటున్నారు. అప్పుడు మళ్లీ అనుష్క అందం పెరుగుతుందని వారు అంటున్నారు. క్రిష ,అనుష్కల మద్య ప్రేమాయణం ఉన్న విషయం తెలిసిందే. ఈ మద్య క్రిష్ కొత్త భామలపై చూస్తున్నాడని, అందువలన అనుష్క ముఖంలో బాధకనిపిస్తుందని టాలీవుడ్ టాక్. డమారుకం సినిమాతో అనుష్కను మళ్లీ తాకిన హీరో నాగార్జున, ఆమె కొత్త సుఖం చూపించాలనే ఉద్దేశంతో డమారుకం సినిమాలో తీసుకోవటం జరిగిందని ఫిలింనగర్లో పుకార్లు నడుస్తున్నాయి. అయితే వాటిని అనుష్క కొట్టిపరేస్తుంది. ఈ ఇద్దరి మద్య అలాంటి విషయాలు ఏమి లేవని నవ్వుతూ అంటుంది. సంక్రాంతి తరువాత అనుష్క అందాలకు కొత్త మెరుగులు వస్తాయాని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more